epaper
Wednesday, April 1, 2026
epaper

ఆగి ఉన్న లారీకి ఢీకొట్టిన ఆటో

ఆగి ఉన్న లారీకి ఢీకొట్టిన ఆటో
ముగ్గురికి గాయాలు

కాకతీయ, గీసుగొండ : రోడ్డుపై నిర్లక్ష్యంగా పార్క్ చేసిన లారీని ఆటో ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని సీఐ డి విశ్వేశ్వర్ తెలిపారు. సంగెం మండలం తీగరాజుపల్లి ఫోటో తండాకు చెందిన బానోతు హనుమ, వాసం కృష్ణ, జాటోత్ రవి ఆటోలో వరంగల్ కూరగాయల మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఓంకార్ గార్డెన్ సమీపంలో ఉదయం 4.30 గంటల సమయంలో రోడ్డుపై నిలిపిన లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టారు. లారీ డ్రైవర్ జాగ్రత్తలు తీసుకోకుండా వాహనాన్ని రోడ్డుపై నిలిపివేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గాయపడిన ముగ్గురిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం గార్డెన్ ఆసుపత్రికి మార్చారు. ఫిర్యాదుదారు బానోతు వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ డి విశ్వేశ్వర్ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంతః రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

అంతః రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ ఒంటరి మహిళలే లక్ష్యంగా ముఠా...

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి న‌ర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధ‌వ రెడ్డి బోనాలు, ప్రతిష్ఠతో కోనాపురం...

టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. *863 మంది భూనిర్వాసితులకు ఇంటి...

గ్రామసభలతో ప్రజాపాలన బలోపేతం

గ్రామసభలతో ప్రజాపాలన బలోపేతం ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి పథకాల వివరాలు...

మహనీయుల స్మృతితో మార్నింగ్ వాక్

మహనీయుల స్మృతితో మార్నింగ్ వాక్ టిఫిటిఎఫ్ మండల అధ్యక్షులు చిక్కల సతీష్ కాకతీయ, పెద్దవంగర...

మక్కలు మక్కిపోతున్నాయి

మక్కలు మక్కిపోతున్నాయి - ప్రారంభం కానీ కొనుగోలు కేంద్రం - అమ్ముకునే వీలు...

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత కాకతీయ, పెద్దవంగర :ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను...

ఎంపీడీవో కు బిజెపి వినతి

ఎంపీడీవో కు బిజెపి వినతి కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి గ్రామ పంచాయితీ మరియు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img