epaper
Wednesday, April 1, 2026
epaper

నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌పై జాగ్ర‌త్త‌గా ఉండాలి

నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌పై జాగ్ర‌త్త‌గా ఉండాలి
అధికారుల పేరిట మోసాలకు ప్రయత్నం
నగరపాలక సంస్థ అధికారుల హెచ్చ‌రిక‌

కాకతీయ, ఖమ్మం బ్యూరో : మున్సిపల్ కమిషనర్ పేరిట నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్ సృష్టించి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని నగరపాలక సంస్థ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ కార్పొరేషన్ ఆఫీస్ పేరుతో ట్రుకలర్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతా సృష్టించబడినట్లు తెలిపారు. ఈ అకౌంట్ ద్వారా అపరిచిత వ్యక్తులు ఫోన్ లేదా మెసేజ్ చేసి అత్యవసరమని చెప్పి డబ్బులు అడిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ వ్యక్తిగతంగా లేదా అధికారికంగా సోషల్ మీడియా, ఫోన్ ద్వారా డబ్బులు అడగరని స్పష్టం చేశారు. ఎవరైనా అధికారి పేరుతో డబ్బులు అడిగితే స్పందించవద్దని సూచించారు. ఆన్‌లైన్ పేమెంట్స్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! 20ఎక‌రాల భూ క‌బ్జాకు చెక్ 40కోట్ల విలువైన ప్ర‌భుత్వ ఆస్తికి ప‌రిర‌క్ష‌ణ‌ అక్షర...

గ్రామ సభలు విజయవంతం చేయాలి

గ్రామ సభలు విజయవంతం చేయాలి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ కాకతీయ, కొత్తగూడెం :...

నాణ్యమైన ఆహారం తప్పనిసరి

నాణ్యమైన ఆహారం తప్పనిసరి కొత్త‌గూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పాఠశాలల్లో సదుపాయాలపై కలెక్టర్ ఆగ్రహం కాకతీయ,...

నేటి నుంచి ఇంటింటికీ సీపీఐ

నేటి నుంచి ఇంటింటికీ సీపీఐ ఏప్రిల్ 10 వరకు గ్రామాల్లో కొనసాగింపు సీపీఐ మండల...

బీఆర్ఎస్ నేతలు సుద్ధ పూసలేం కారు

బీఆర్ఎస్ నేతలు సుద్ధ పూసలేం కారు మంత్రి పొంగిలేటిపై విష ప్రచారం మానుకోవాలి బీఆర్ఎస్...

గ్రామాభివృద్ధియే మా లక్ష్యం

గ్రామాభివృద్ధియే మా లక్ష్యం : స‌ర్పంచ్ గుగులోత్ సుజాత సంతోష్ నాయక్ కాకతీయ,...

రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి

రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ కాకతీయ, కూసుమంచి...

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రుద్ర ప్రదీప్ నియామకం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రుద్ర ప్రదీప్ నియామకం కాకతీయ, ఖమ్మం :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img