epaper
Wednesday, April 1, 2026
epaper

రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి

రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి
తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్

కాకతీయ, కూసుమంచి : ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం తమ లక్ష్యమని తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. మంగళవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కూచిపూడి జగదీష్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడమే ప్రధాన లక్ష్యమన్నారు.

భద్రతా నియమాలపై సూచనలు

హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, సెల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర అలవాట్లను మానుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానాలు విధించడం ద్వారా తప్పిదాలు తగ్గుతాయని చెప్పారు. వేగం నియంత్రణ కోసం సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేసే వారిని ప్రభుత్వం రహవీర్‌గా గుర్తించి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, యువకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నాణ్యమైన ఆహారం తప్పనిసరి

నాణ్యమైన ఆహారం తప్పనిసరి కొత్త‌గూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పాఠశాలల్లో సదుపాయాలపై కలెక్టర్ ఆగ్రహం కాకతీయ,...

నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌పై జాగ్ర‌త్త‌గా ఉండాలి

నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌పై జాగ్ర‌త్త‌గా ఉండాలి అధికారుల పేరిట మోసాలకు ప్రయత్నం నగరపాలక...

నేటి నుంచి ఇంటింటికీ సీపీఐ

నేటి నుంచి ఇంటింటికీ సీపీఐ ఏప్రిల్ 10 వరకు గ్రామాల్లో కొనసాగింపు సీపీఐ మండల...

బీఆర్ఎస్ నేతలు సుద్ధ పూసలేం కారు

బీఆర్ఎస్ నేతలు సుద్ధ పూసలేం కారు మంత్రి పొంగిలేటిపై విష ప్రచారం మానుకోవాలి బీఆర్ఎస్...

గ్రామాభివృద్ధియే మా లక్ష్యం

గ్రామాభివృద్ధియే మా లక్ష్యం : స‌ర్పంచ్ గుగులోత్ సుజాత సంతోష్ నాయక్ కాకతీయ,...

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రుద్ర ప్రదీప్ నియామకం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రుద్ర ప్రదీప్ నియామకం కాకతీయ, ఖమ్మం :...

మీ సేవలు ఎందరికో ఆదర్శం

మీ సేవలు ఎందరికో ఆదర్శం కొత్త‌గూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్‌ పదవీ విరమణ...

చెల్లింపుల్లేక‌పోతే స్పాట్ కేంద్రాల్లో నిరసన

చెల్లింపుల్లేక‌పోతే స్పాట్ కేంద్రాల్లో నిరసన పారుపల్లి నాగేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి టీఎస్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img