epaper
Wednesday, April 1, 2026
epaper

లంచగొండు పంచాయతీ కార్యదర్శి..

లంచగొండు పంచాయతీ కార్యదర్శి..
ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో లంచాల దందా..?
రాజాపూర్ కార్యదర్శిపై తీవ్ర ఆరోపణలు
-గ్రామస్తుల ఆవేదన

కాకతీయ,శంకరపట్నం:మండలంలోని రాజాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిపై లంచాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇంద్రమ్మ ఇళ్ల పర్మిషన్ల మంజూరు విషయంలో, అలాగే పింఛన్లు మంజూరు చేస్తానంటూ కార్యదర్శి మహబూబ్ పాషా వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పర్మిషన్లు ఇవ్వడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ, కొన్ని సందర్భాల్లో నేరుగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఆన్లైన్ లావాదేవీల రూపంలో పంపిన డబ్బుల వివరాలను కూడా వారు ఆధారాలుగా చూపిస్తున్నట్లు సమాచారం. గ్రామంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ పథకాలపై ఆధారపడి ఇళ్ల నిర్మాణానికి ప్రయత్నిస్తుండగా, ఈ తరహా వసూళ్లు వారికి అదనపు భారం మోపుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంచం ఇవ్వని వారి ఫైళ్లను పెండింగ్‌లో ఉంచుతున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఎంపీఓ కాసాగోని ప్రభాకర్ ప్రాథమిక విచారణ చేపట్టగా, పలువురు బాధితులు ఫోన్‌పే ద్వారా పంపిన డబ్బుల వివరాలను చూపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్తానని ఎంపీఓ చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి, పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన అంబేద్కర్ కూడలిలో ధర్నా.. ట్రాఫిక్‌కు అంతరాయం ప్రైవేట్...

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆందోళనలకు...

కరీంనగర్‌లో చికెన్ సెంటర్లు బంద్‌కు దూరం

కరీంనగర్‌లో చికెన్ సెంటర్లు బంద్‌కు దూరం.. కాకతీయ, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాప్...

కొండగట్టు లో అపశృతి

కొండగట్టు లో అపశృతి చలువ పందిరి కూలి భక్తులకు గాయాలు కాకతీయ, కొండగట్టు :...

గ్రామసభలతో ప్రజా పాలన బలోపేతం

గ్రామసభలతో ప్రజా పాలన బలోపేతం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జూన్ 2 నుంచి...

“పురోగతి కాదు… తిరోగతి!” కరీంనగర్ బడ్జెట్‌పై సర్ధార్ ఫైర్

“పురోగతి కాదు… తిరోగతి!” కరీంనగర్ బడ్జెట్‌పై సర్ధార్ ఫైర్ టౌన్ ప్లానింగ్‌లో అవినీతి...

భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం

భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ కొత్తపల్లిలో ఫుడ్ ఫెస్టివల్ వైభవం సాంస్కృతిక కార్యక్రమాలతో...

కరీంనగర్ వంతెనపై ఘోర ప్రమాదం…

కరీంనగర్ వంతెనపై ఘోర ప్రమాదం… లారీ ఢీకొని వ్యక్తి మృతి కాకతీయ, కరీంనగర్: కరీంనగర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img