epaper
Thursday, April 2, 2026
epaper

ఆశ వర్కర్లపై నిర్బంధాన్ని ఖండించాలి

ఆశ వర్కర్లపై నిర్బంధాన్ని ఖండించాలి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు

కాకతీయ, మధిర : ఆశ వర్కర్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్బంధ చర్యలను ఖండిస్తున్నామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు తెలిపారు. హామీలు అమలు చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మధిర పట్టణంలోని భగత్ సింగ్ సెంటర్ వద్ద ఆశ వర్కర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శీలం నరసింహారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఆశా వర్కర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఇవ్వాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఉద్యమం కొనసాగుతుందన్న హెచ్చరిక

చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఆశ వర్కర్లు ఆందోళన చేపట్టగా లాఠీచార్జ్ చేసి అరెస్టులు చేయడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అయ్యేంతవరకు సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు సృజన, బాపట్ల లక్ష్మి, రజిని, నాగమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నేనే రాజు.. నేనే మంత్రి..

నేనే రాజు.. నేనే మంత్రి.. ఇసుక మాఫియాలో అధికారి మాటే శాసనం టెండర్లు లేకుండానే...

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! 20ఎక‌రాల భూ క‌బ్జాకు చెక్ 40కోట్ల విలువైన ప్ర‌భుత్వ ఆస్తికి ప‌రిర‌క్ష‌ణ‌ అక్షర...

గ్రామ సభలు విజయవంతం చేయాలి

గ్రామ సభలు విజయవంతం చేయాలి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ కాకతీయ, కొత్తగూడెం :...

నాణ్యమైన ఆహారం తప్పనిసరి

నాణ్యమైన ఆహారం తప్పనిసరి కొత్త‌గూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పాఠశాలల్లో సదుపాయాలపై కలెక్టర్ ఆగ్రహం కాకతీయ,...

నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌పై జాగ్ర‌త్త‌గా ఉండాలి

నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌పై జాగ్ర‌త్త‌గా ఉండాలి అధికారుల పేరిట మోసాలకు ప్రయత్నం నగరపాలక...

నేటి నుంచి ఇంటింటికీ సీపీఐ

నేటి నుంచి ఇంటింటికీ సీపీఐ ఏప్రిల్ 10 వరకు గ్రామాల్లో కొనసాగింపు సీపీఐ మండల...

బీఆర్ఎస్ నేతలు సుద్ధ పూసలేం కారు

బీఆర్ఎస్ నేతలు సుద్ధ పూసలేం కారు మంత్రి పొంగిలేటిపై విష ప్రచారం మానుకోవాలి బీఆర్ఎస్...

గ్రామాభివృద్ధియే మా లక్ష్యం

గ్రామాభివృద్ధియే మా లక్ష్యం : స‌ర్పంచ్ గుగులోత్ సుజాత సంతోష్ నాయక్ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img