epaper
Thursday, April 2, 2026
epaper

పోటీ పరీక్షలకు కొత్త దారులు

పోటీ పరీక్షలకు కొత్త దారులు
డిగ్రీ కళాశాలలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్ ప్రారంభం
రూ.50వేల విలువైన పుస్త‌కాల‌ను అంద‌జేసిన సుశ్రుత ఫౌండేషన్ అధ్యక్షుడు రవీందర్

కాకతీయ, నర్సంపేట టౌన్: విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేందుకు నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం అందించాలనే ఉద్దేశంతో ఈ సెల్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సుశ్రుత ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ మాలోతు రవీందర్ చౌకీదార్ కళాశాలకు యాభై వేల రూపాయల విలువైన పుస్తకాలను విరాళంగా అందించారు. కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బైరి సత్యనారాయణ అధ్యక్షత వహించగా, డాక్టర్ ఎం సోమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర సాధన ఎంతో అవసరమని అన్నారు. గ్రామీణ విద్యార్థులు కూడా అవకాశాలను వినియోగించుకుంటే ఉన్నత స్థాయికి చేరగలరని చెప్పారు. వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ మాట్లాడుతూ నాణ్యమైన పుస్తకాలు, సరైన మార్గనిర్దేశం ఉంటే విద్యార్థులు విజయాన్ని సాధించగలరని తెలిపారు. ఈ సెల్ విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆయుర్వేద చదువులు ఆగమాగం!

ఆయుర్వేద చదువులు ఆగమాగం! అధ్యాపక పోస్టులు అన్నీ ఖాళే! 15 మందికి ఒక్కరూ కూడా...

20 క్వింటాల నల్ల బెల్లం 50 కేజీల పటిక పట్టివేత

20 క్వింటాల నల్ల బెల్లం 50 కేజీల పటిక పట్టివేత బొలెరో ట్రాలీ...

మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం : మంత్రి సీతక్క మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు...

నిషేధిత ప్లాస్టిక్ తయారీపై దాడులు

నిషేధిత ప్లాస్టిక్ తయారీపై దాడులు రూ. 12 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం యజమానికి...

నేరెళ్ల యాదవ సంఘం అధ్యక్షుడిగా కుమారస్వామి

నేరెళ్ల యాదవ సంఘం అధ్యక్షుడిగా కుమారస్వామి కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా...

సాగునీరు వెంటనే విడుదల చేయాలి

సాగునీరు వెంటనే విడుదల చేయాలి డీబీఎం 38 కెనాల్ గేట్లు తెర‌వాలి దుగ్గొండి మండ‌ల...

చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యం

చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యం నారాయణ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వరంగల్ జోన్...

స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దు

స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దు బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతం ప్రెస్‌మీట్‌లో మైనార్టీ నాయకుల హెచ్చరిక కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img