epaper
Sunday, March 29, 2026
epaper

ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగాలి

ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగాలి
టీ టీడీపీ రాష్ట్ర నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు
ఖమ్మంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు, జెండా ఆవిష్కరణ

కాకతీయ, ఖమ్మం : స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలను అనుసరిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఎన్టీఆర్ సేవల స్మరణ

ఈ సందర్భంగా కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్టీఆర్ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల కోసం పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. స్థాపించిన కొద్ది కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి పలు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నేతలు ఎన్టీఆర్ సర్కిల్ వరకు పాదయాత్రగా వెళ్లి నివాళులు అర్పించారు. కార్యాలయంలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రసంగాలను వీక్షించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించి నాయకులను శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కేతినేని హరీష్, వడ్డేం విజయ్, గుత్తా సీతయ్య, వనమ వాసు, మందడపు సుధాకర్, మంద వెంకటనారాయణ, మండపూడి శ్రీనివాస్, గుండెపిన్ని నాగేశ్వరరావు, చింతనిప్పు నాగేశ్వరరావు, మీగడ రామారావు, నాగార్జున శ్రీనివాస్, రాజరాజేశ్వరి, మేకల సత్యవతి, చలసాని ఝాన్సీ, నల్లమల రంజిత్, కన్నేటి పృధ్వీ, నాగండ్ల లక్ష్మణ్, నున్నా నవీన్, బ్రహ్మం, నల్లమల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మౌలిక వసతులే కార్పొరేటర్ల అజెండా కావాలి

మౌలిక వసతులే కార్పొరేటర్ల అజెండా కావాలి ఫ్లెక్సీల అల్లకల్లోలాన్ని కట్టడి చేయాలి అమృత్ నిధులతో...

శాంతి ర్యాలీని జయప్రదం చేయాలి

శాంతి ర్యాలీని జయప్రదం చేయాలి అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల పిలుపు ఏప్రిల్ 4న మణుగూరులో...

ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటు

ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటు.. అర్చకులు సురేంద్ర శర్మ కన్నుమూత కాకతీయ, కారేపల్లి...

మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం విజయవంతం

మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం విజయవంతం వందల మందికి లబ్ధి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో...

ప్రజా సహకారం రోడ్డు భద్రతలో కీలకం

ప్రజా సహకారం రోడ్డు భద్రతలో కీలకం : ఇన్స్పెక్టర్ శ్రీహరి కాకతీయ, సత్తుపల్లి:ప్రజా సహకారం...

పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలి

పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలి అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందచేసిన కార్మికులు అసెంబ్లీలో...

రాజీ మార్గమే రాజ మార్గం..

రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో...

కుమారుడితో కలిసి గోదావరి లో దూకిన మహిళ

కుమారుడితో కలిసి గోదావరిలో దూకిన మహిళ తల్లీ,కొడుకు లను కాపాడిన స్థానిక యువకులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img