epaper
Sunday, March 29, 2026
epaper

శాంతి ర్యాలీని జయప్రదం చేయాలి

శాంతి ర్యాలీని జయప్రదం చేయాలి
అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల పిలుపు
ఏప్రిల్ 4న మణుగూరులో శాంతి ర్యాలీ
అఖిలపక్ష నేతల విజ్ఞప్తి

కాకతీయ,మణుగూరు టౌన్ : ప్రపంచ శాంతి కోసం యుద్ధాలను వ్యతిరేకిస్తూ ప్రజలందరూ ముందుకు రావాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మణుగూరు పట్టణంలోని స్నేహ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఏప్రిల్ 4న మణుగూరులో నిర్వహించనున్న యుద్ధ వ్యతిరేక శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.

ప్రపంచ పరిస్థితులపై ఆందోళన

ప్రపంచ వనరులపై ఆధిపత్యం కోసం కొన్ని దేశాలు యుద్ధాలకు దిగుతున్నాయని తెలిపారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, ఐక్యరాజ్య సమితి నిబంధనలను పక్కనబెట్టి ఏకపక్ష చర్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఇలాంటి యుద్ధాల వల్ల ఆయా దేశాల ప్రజలతో పాటు ప్రపంచ ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

ధరల పెరుగుదలపై ప్రభావం

యుద్ధాల ప్రభావం భారతదేశంపై కూడా పడుతుందని పేర్కొన్నారు. ఇంధన కొరత, ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవన వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న సాయంత్రం మణుగూరులో జరిగే శాంతి ర్యాలీలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో సరెడ్డి, పుల్లారెడ్డి, డి. సుధాకర్, నెల్లూరు నాగేశ్వరరావు, ఏ. చంద్రారెడ్డి, ఎం. మోహన్ రావు, ఆర్. మధుసూదన్ రెడ్డి, ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మౌలిక వసతులే కార్పొరేటర్ల అజెండా కావాలి

మౌలిక వసతులే కార్పొరేటర్ల అజెండా కావాలి ఫ్లెక్సీల అల్లకల్లోలాన్ని కట్టడి చేయాలి అమృత్ నిధులతో...

ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగాలి

ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగాలి టీ టీడీపీ రాష్ట్ర నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు ఖమ్మంలో...

ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటు

ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటు.. అర్చకులు సురేంద్ర శర్మ కన్నుమూత కాకతీయ, కారేపల్లి...

మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం విజయవంతం

మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం విజయవంతం వందల మందికి లబ్ధి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో...

ప్రజా సహకారం రోడ్డు భద్రతలో కీలకం

ప్రజా సహకారం రోడ్డు భద్రతలో కీలకం : ఇన్స్పెక్టర్ శ్రీహరి కాకతీయ, సత్తుపల్లి:ప్రజా సహకారం...

పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలి

పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలి అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందచేసిన కార్మికులు అసెంబ్లీలో...

రాజీ మార్గమే రాజ మార్గం..

రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో...

కుమారుడితో కలిసి గోదావరి లో దూకిన మహిళ

కుమారుడితో కలిసి గోదావరిలో దూకిన మహిళ తల్లీ,కొడుకు లను కాపాడిన స్థానిక యువకులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img