కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎస్సై ప్రమోద్ కుమార్
కాకతీయ, పెద్దవంగర :ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్క వాహన దారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై ప్రమోద్ కుమార్ ఒ ప్రకటనలో తెలిపారు. అరైవ్ అలీవ్ భాగంగా అదివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రతి ఒక్క వాహన దారుడు ఉచితి కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి పరీక్షలపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అయన కోరారు.


