epaper
Saturday, March 28, 2026
epaper

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి..
*బిజెపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ డా. పెసరు విజయచందర్ రెడ్డి

కాకతీయ, గీసుగొండ: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను కార్యకర్తలు లోతుగా అర్థం చేసుకుని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి పిలుపునిచ్చారు.వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ ధర్మారం లోని వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 శిక్షణ శిబిరంలో బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను కార్యకర్తలు లోతుగా అర్థం చేసుకుని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావం, ప్రారంభ దశలో ఎదురైన సవాళ్లు, దేశవ్యాప్తంగా విస్తరణ, ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన తీరు వంటి అంశాలను వివరించారు.అలాగే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం పార్టీకి మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సమాజ సేవలో ముందుండి ప్రజల విశ్వాసాన్ని పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గట్టికొప్పుల రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు కూతురు రాజు, జిల్లా కార్యాలయ కార్యదర్శి కంది క్రాంతికుమార్, ములక ప్రసాద్, మొలుగూరి శ్రీనివాస్, సంగెం మండల అధ్యక్షుడు చంద్రమౌళి, గీసుగొండ మండల అధ్యక్షుడు కొంగర రవి కుమార్, 15వ డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్, 16వ డివిజన్ అధ్యక్షుడు ప్రసన్న రాంప్రసాద్, 17వ డివిజన్ అధ్యక్షుడు విజయ్, గోదాసి అశ్విన్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రైస్ మిల్లర్స్ సమస్యలు పరిష్కరిస్తాం

రైస్ మిల్లర్స్ సమస్యలు పరిష్కరిస్తాం ధాన్యం కొనుగోలు, చెల్లింపులపై దృష్టి పెడుతాం ములుగు...

కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎస్సై ప్రమోద్ కుమార్ కాకతీయ, పెద్దవంగర :ఉచిత...

దేవాదుల కాలువలపై నిర్లక్ష్యం

దేవాదుల కాలువలపై నిర్లక్ష్యం.. ఎండిపోతున్న పంటలు.. రైతుల ఆవేదన ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన...

పశువులకు గాలికుంటు వ్యాధి నివార‌ణ టీకాలు వేయించాలి

పశువులకు గాలికుంటు వ్యాధి నివార‌ణ టీకాలు వేయించాలి కాకతీయ, పెద్దవంగర : పాడి...

నెక్కొండలో ఎన్‌ఎస్‌వీ శిబిరం

నెక్కొండలో ఎన్‌ఎస్‌వీ శిబిరం 11 మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు.... కాకతీయ, నెక్కొండ: మండల...

మూడేళ్ల కుమారుడితో మృత్యువు ఒడిలో తల్లి

మూడేళ్ల కుమారుడితో మృత్యువు ఒడిలో తల్లి మూడేళ్ల కుమారుడితో కలిసి కాలువలో దూకి...

ప్రభుత్వ పాఠశాల్లో స్వయం పరిపాలన దినోత్సవం

ప్రభుత్వ పాఠశాల్లో స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా...

రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు

రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు మాజీ ఎంపీపీ జక్క అశోక్ యాదవ్ ఆగ్రహం... కాకతీయ,చెన్నారావుపేట:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img