epaper
Wednesday, April 1, 2026
epaper

నెక్కొండలో ఎన్‌ఎస్‌వీ శిబిరం

నెక్కొండలో ఎన్‌ఎస్‌వీ శిబిరం

11 మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు….

కాకతీయ, నెక్కొండ: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం పురుషుల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స శిబిరం (ఎన్ ఎస్ వి) నిర్వహించారు. డాక్టర్ రాహేల తన్వీర్, డాక్టర్ సుమన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో మొత్తం 11 మంది పురుషులకు శస్త్రచికిత్సలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి ప్రకాష్ హాజరై శిబిరాన్ని పర్యవేక్షించారు. ఎన్‌ఎస్‌వీ సర్జన్ ఎ. శ్రీకృష్ణారావు, డాక్టర్ కె. విజయ్ కుమార్, పిఒఎంహెచ్‌ఎన్, అలంకాని పేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అర్చన, డాక్టర్ రాహుల్ వైద్య సేవలు అందించారు.
ఈ సందర్భంగా కుటుంబ నియంత్రణపై అవగాహన పెంపొందించుకోవాలని వైద్యులు సూచించారు. శిబిరంలో హెచ్‌ఎస్ వరమ్మ, హెల్త్ అసిస్టెంట్ రవిచందర్ రెడ్డి, స్టాఫ్ నర్స్ అర్చన, భాస్కర్, ల్యాబ్ టెక్నీషియన్ మల్లేశం, ఏఎన్‌ఎంలు సరిత, రజిత, స్వప్న, బాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్రామసభలతో ప్రజాపాలన బలోపేతం

గ్రామసభలతో ప్రజాపాలన బలోపేతం ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి పథకాల వివరాలు...

ఆగి ఉన్న లారీకి ఢీకొట్టిన ఆటో

ఆగి ఉన్న లారీకి ఢీకొట్టిన ఆటో ముగ్గురికి గాయాలు కాకతీయ, గీసుగొండ : రోడ్డుపై...

మహనీయుల స్మృతితో మార్నింగ్ వాక్

మహనీయుల స్మృతితో మార్నింగ్ వాక్ టిఫిటిఎఫ్ మండల అధ్యక్షులు చిక్కల సతీష్ కాకతీయ, పెద్దవంగర...

మక్కలు మక్కిపోతున్నాయి

మక్కలు మక్కిపోతున్నాయి - ప్రారంభం కానీ కొనుగోలు కేంద్రం - అమ్ముకునే వీలు...

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత కాకతీయ, పెద్దవంగర :ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను...

ఎంపీడీవో కు బిజెపి వినతి

ఎంపీడీవో కు బిజెపి వినతి కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి గ్రామ పంచాయితీ మరియు...

ఎన్‌ఫోర్స్మెంట్ చర్యలు కట్టుదిట్టం చేయాలి

ఎన్‌ఫోర్స్మెంట్ చర్యలు కట్టుదిట్టం చేయాలి నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కాకతీయ,...

మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ

మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఉచిత బస్సు ప్రయాణంతో ఆదా పెరుగుదల పరకాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img