epaper
Saturday, March 28, 2026
epaper

మూడేళ్ల కుమారుడితో మృత్యువు ఒడిలో తల్లి

మూడేళ్ల కుమారుడితో మృత్యువు ఒడిలో తల్లి

మూడేళ్ల కుమారుడితో కలిసి కాలువలో దూకి తల్లి ఆత్మహత్య

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో తీరని విషాదం నెలకొంది. కట్ర్యాల గ్రామ శివారులో ఓ తల్లి తన మూడేళ్ల కుమారుడితో కలిసి కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ​పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రోజున కట్ర్యాల గ్రామ శివారులోని కాలువలో కామిండ్ల కళ్యాణి (30) తన కుమారుడు శ్రేష్యాన్ష్‌ (3)తో కలిసి దూకి తనువు చాలించింది. స్థానికులు వీరి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
​ కళ్యాణికి నాలుగేళ్ల క్రితం జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన హరీష్‌తో వివాహమైంది. హరీష్ ప్రస్తుతం మామునూరు బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
​మృతురాలు తన చిన్నారిని తీసుకుని ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలా లేక మరేదైనా కారణమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకేసారి తల్లి, కొడుకు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రైస్ మిల్లర్స్ సమస్యలు పరిష్కరిస్తాం

రైస్ మిల్లర్స్ సమస్యలు పరిష్కరిస్తాం ధాన్యం కొనుగోలు, చెల్లింపులపై దృష్టి పెడుతాం ములుగు...

కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎస్సై ప్రమోద్ కుమార్ కాకతీయ, పెద్దవంగర :ఉచిత...

దేవాదుల కాలువలపై నిర్లక్ష్యం

దేవాదుల కాలువలపై నిర్లక్ష్యం.. ఎండిపోతున్న పంటలు.. రైతుల ఆవేదన ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన...

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.. *బిజెపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ డా....

పశువులకు గాలికుంటు వ్యాధి నివార‌ణ టీకాలు వేయించాలి

పశువులకు గాలికుంటు వ్యాధి నివార‌ణ టీకాలు వేయించాలి కాకతీయ, పెద్దవంగర : పాడి...

నెక్కొండలో ఎన్‌ఎస్‌వీ శిబిరం

నెక్కొండలో ఎన్‌ఎస్‌వీ శిబిరం 11 మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు.... కాకతీయ, నెక్కొండ: మండల...

ప్రభుత్వ పాఠశాల్లో స్వయం పరిపాలన దినోత్సవం

ప్రభుత్వ పాఠశాల్లో స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా...

రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు

రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు మాజీ ఎంపీపీ జక్క అశోక్ యాదవ్ ఆగ్రహం... కాకతీయ,చెన్నారావుపేట:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img