epaper
Saturday, March 28, 2026
epaper

మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి

మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి
భగత్ సింగ్ స్ఫూర్తితో ఐక్య పోరాటం
పీవైఎల్, పిడిఎస్‌యూ, టియుసిఐ, పీఓడబ్ల్యూ నాయకుల పిలుపు
ఫోటో ఎగ్జిబిషన్‌తో వర్ధంతి సభలు

కాకతీయ, ఖమ్మం : మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు.
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని ట్యాంకుబండ్‌పై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి, కార్మిక, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సామాజిక ఐక్యతే లక్ష్యం

దేశమంతా ఒకటే అన్న భావనతో స్వాతంత్ర్యానికి ప్రాణత్యాగం చేసిన వీరుల ఆశయాలను గుర్తుచేశారు. నేటి పరిస్థితుల్లో కులం, మతం పేరుతో ప్రజలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల ఐక్యతను దెబ్బతీసే విధానాలకు వ్యతిరేకంగా పోరాటం అవసరమని తెలిపారు.

ప్రజా సమస్యలపై పోరాటం అవసరం

నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలను పరిష్కరించకుండా పాలకులు ప్రజలను మత, కులాల పేరుతో మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో యువత ముందుకు వచ్చి ప్రజా సమస్యలపై ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి మంగతాయి, పీవైఎల్ జిల్లా కార్యదర్శి భరత్, పిడిఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు టి. లక్ష్మణ్, టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు కే. శ్రీను, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి శిరోమణి, టియుసిఐ జిల్లా కార్యదర్శి జి. రామయ్య, పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు టి. ఝూన్సి, సహాయ కార్యదర్శి పి. శోభ, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ధరణ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలి

పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలి అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందచేసిన కార్మికులు అసెంబ్లీలో...

రాజీ మార్గమే రాజ మార్గం..

రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో...

కుమారుడితో కలిసి గోదావరి లో దూకిన మహిళ

కుమారుడితో కలిసి గోదావరిలో దూకిన మహిళ తల్లీ,కొడుకు లను కాపాడిన స్థానిక యువకులు...

ట్రాఫిక్ నియమాలు పాటించండి – సురక్షితంగా గమ్యం చేరండి

ట్రాఫిక్ నియమాలు పాటించండి - సురక్షితంగా గమ్యం చేరండి *వైరా ఏసీపీ కాకతీయ, ఖమ్మం...

రాజీ మార్గమే రాజమార్గం

రాజీ మార్గమే రాజమార్గం కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ సువర్ణావకాశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

నేత్రపర్వంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం

నేత్రపర్వంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం రామనామ స్మరణలతో మార్మోగిన మిథిలా ప్రాంగణం పట్టువస్తాలను సమర్పించిన...

ఇద్దరు సైబర్ నేరస్తులను అరెస్టు

ఇద్దరు సైబర్ నేరస్తులను అరెస్టు కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఆన్లైన్ లో ట్రేడింగ్,...

కొత్త తహసీల్దార్ కు సమస్యల సవాళ్లు..

కొత్త తహసీల్దార్ కు సమస్యల సవాళ్లు.. ఆర్ఐ , సర్వేయర్ ల అవినీతిపై నిగ్గు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img