epaper
Saturday, March 28, 2026
epaper

గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టు..!

గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టు..!

– ఖాకీల వలలో ముగ్గురు మత్తు కేటుగాళ్లు
– ఒడిశా రాష్ట్రం,మలకనగిరి జిల్లా నుండి గంజాయి తరలింపు
– వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో పోలీసులకు పట్టుబడిన 20కేజీల గంజాయి
– ఒక కారు,మూడు మొబైల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు..

కాకతీయ,రాయపర్తి : రాష్ట్రాల సరిహద్దులు దాటుతూ సాగుతున్న గంజాయి దందా పోలీసుల నిఘాకు చిక్కింది.చెక్ పోస్టులు,పోలీసుల తనిఖీలను కళ్లుగప్పి వందల కిలోమీటర్ల దూరం నుండి మత్తు పదార్థాలను తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది.శనివారం ఉదయం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో పోలీసులు విశ్వసనీయ సమాచారంతో మండల కేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై హెచ్ పి పంపు వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో గంజాయితో OD30G8786 నెంబర్ గల కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా కలిమిల తాలూకాకు చెందిన విక్రమ్ మండేల్,గౌతమ్ మండేల్,విప్రోజిత్ మండేల్ ఈ ముగ్గురు యువకులు కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు.ఈ నేపథ్యంలో సుమారు 20 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసామన్నారు.ఇంకా ఈ గంజాయి నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు.

* పక్కా ప్రణాళికతో రవాణా:

పోలీసుల కళ్లు గప్పేందుకు నిందితులు రవాణాలో కొత్త పుంతలు తొక్కుతున్నారు.సాధారణ ప్రయాణికుల్లా నటిస్తూ,బ్యాగుల్లో ప్యాకెట్ల రూపంలో గంజాయిని దాచి రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు.ఒడిశా నుండి మొదలైన ఈ మత్తు ప్రయానానికి రాయపర్తి మండల కేంద్రానికి చేరుకోగానే చెక్ పడింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రైస్ మిల్లర్స్ సమస్యలు పరిష్కరిస్తాం

రైస్ మిల్లర్స్ సమస్యలు పరిష్కరిస్తాం ధాన్యం కొనుగోలు, చెల్లింపులపై దృష్టి పెడుతాం ములుగు...

కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎస్సై ప్రమోద్ కుమార్ కాకతీయ, పెద్దవంగర :ఉచిత...

దేవాదుల కాలువలపై నిర్లక్ష్యం

దేవాదుల కాలువలపై నిర్లక్ష్యం.. ఎండిపోతున్న పంటలు.. రైతుల ఆవేదన ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన...

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.. *బిజెపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ డా....

పశువులకు గాలికుంటు వ్యాధి నివార‌ణ టీకాలు వేయించాలి

పశువులకు గాలికుంటు వ్యాధి నివార‌ణ టీకాలు వేయించాలి కాకతీయ, పెద్దవంగర : పాడి...

నెక్కొండలో ఎన్‌ఎస్‌వీ శిబిరం

నెక్కొండలో ఎన్‌ఎస్‌వీ శిబిరం 11 మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు.... కాకతీయ, నెక్కొండ: మండల...

మూడేళ్ల కుమారుడితో మృత్యువు ఒడిలో తల్లి

మూడేళ్ల కుమారుడితో మృత్యువు ఒడిలో తల్లి మూడేళ్ల కుమారుడితో కలిసి కాలువలో దూకి...

ప్రభుత్వ పాఠశాల్లో స్వయం పరిపాలన దినోత్సవం

ప్రభుత్వ పాఠశాల్లో స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img