epaper
Saturday, March 28, 2026
epaper

భక్తిరసంతో మారుమ్రోగిన పాటిమీద ఆంజనేయస్వామి ఆలయం

భక్తిరసంతో మారుమ్రోగిన పాటిమీద ఆంజనేయస్వామి ఆలయం

అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన స్వయంభూ వెలసిన పాటిమీద ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.వేదమంత్రోచ్చారణల నడుమ జరిగిన ఈ దివ్య కల్యాణం భక్తులకు కన్నుల పండుగగా నిలిచింది. ఆలయ అర్చకులు తిరుమలయ్య, ప్రదీప్ శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆలయ చైర్మన్ గందె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవానికి మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ చైర్మన్ గందె రాధికతో పాటు పలువురు కౌన్సిలర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పిఆర్ స్కూల్ అధినేత జగన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా, భక్తుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అల్ఫోర్స్‌లో ముగిసిన ఎన్సీసీ ఆపదమిత్ర శిక్షణ శిబిరం

అల్ఫోర్స్‌లో ముగిసిన ఎన్సీసీ ఆపదమిత్ర శిక్షణ శిబిరం కాకతీయ, కరీంనగర్ రూరల్ :...

రోడ్డుమీద ఇసుక – ప్రయాణికులకు ఇబ్బందులు

రోడ్డుమీద ఇసుక - ప్రయాణికులకు ఇబ్బందులు కాకతీయ,చిగురుమామిడి : ఇందుర్తి గ్రామంలోని ప్రధాన...

మొలంగూర్ ఖిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు

మొలంగూర్ ఖిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు రాత్రివేళల్లో రహస్య తవ్వకాలు వెలుగులోకి గుంతలతో బయటపడిన గుప్తనిధుల...

కమనీయం… రాములోరి కల్యాణం

కమనీయం… రాములోరి కల్యాణం కన్నుల పండువగా వివాహ వేడుక రామనామస్మరణతో మార్మోగిన వేములవాడ కాకతీయ, రాజన్న...

కల్తీ మత్తు.. జీవితాలు చిత్తు

కల్తీ మత్తు.. జీవితాలు చిత్తు సిరిసిల్లలో విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయాలు ఇతర ప్రాంతాల...

వేద మంత్రోచ్ఛరణల నడుమ అంగరంగ వైభవంగా శ్రీరాముల వారి కల్యాణం

వేద మంత్రోచ్ఛరణల నడుమ అంగరంగ వైభవంగా శ్రీరాముల వారి కల్యాణం.. కాకతీయ,శంకరపట్నం: మండల...

శ్రీరామనవమి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

శ్రీరామనవమి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు భక్తులకు అసౌకర్యం లేకుండా ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియంత్రణపై...

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు 22 మందికి జరిమానాలు :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img