epaper
Friday, March 27, 2026
epaper

భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన

భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన
ఎనిమిదవ రోజుకు వసంత నవరాత్ర ఉత్సవాలు
దాతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

కాకతీయ, వరంగల్ సిటీ : వసంత నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన ఘనంగా నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఓరుగల్లు మహానగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళీ దేవస్థానంలో జరుగుతున్న వసంత నవరాత్ర మహోత్సవాలు గురువారంతో ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం అనంతరం కల్పోక్త విధానంలో జపహోమాలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.

వైభవంగా లక్షపుష్పార్చన

అమ్మవారికి పసుపు రంగు చామంతి పూలతో లక్షపుష్పార్చన నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా పాజూరి శ్రీరాం శ్రావణి, సబిత, సమత, పబ్బ శివకుమార్ స్రవంతి, బీయాల అంజన్న అక్షర పాల్గొన్నారు. దేవాలయ ధర్మకర్తలు మోత్కూరి మయూరి, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ, అనంతుల శ్రీనివాస్ పాల్గొన్నారు. పూజ అనంతరం దాతలకు అమ్మవారి శేషవస్త్రాలు అందజేసి ప్రసాదాలు ఇచ్చినట్లు దేవస్థాన ఈవో రామల సునీత తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఘనంగా కొండా సుష్మిత పటేల్ జన్మదిన వేడుకలు

ఘనంగా కొండా సుష్మిత పటేల్ జన్మదిన వేడుకలు కాకతీయ, గీసుగొండ: కొండా దంపతుల...

పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కాకతీయ, చెన్నారావుపేట : చెన్నారావుపేట ప్రాథమిక ఆరోగ్య...

ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌కు ఫోటో జ‌ర్న‌లిస్టుల అభినంద‌న‌లు

ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌కు ఫోటో జ‌ర్న‌లిస్టుల అభినంద‌న‌లు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర...

రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి.. కాకతీయ, గీసుగొండ: రోడ్డు ప్రమాదంలో...

ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు

ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు వేగం ప్రాణాలకు ముప్పు : నెక్కొండ సీఐ...

పోలీసుల‌పై విశ్వాసం పెంపొందించాలి

పోలీసుల‌పై విశ్వాసం పెంపొందించాలి బాధితుల‌కు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించాలి వరంగల్ పోలీస్ కమిషనర్...

జాగృతి హాస్పిటల్‌లో అనుమానాస్పద మృతి

జాగృతి హాస్పిటల్‌లో అనుమానాస్పద మృతి.. కాకతీయ, హనుమకొండ : హనుమకొండలోని బాలసముద్రం సమీపంలో...

మేడారం గద్దెల వద్ద ప్రమాదం…

మేడారం గద్దెల వద్ద ప్రమాదం… పూజారి కుమారుడికి తీవ్ర గాయాలు... నిర్మాణాల నాణ్యతపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img