epaper
Thursday, March 26, 2026
epaper

దుర్షేడ్‌లో ఫేక్ రిజిస్ట్రేష‌న్ల‌ కలకలం

దుర్షేడ్‌లో ఫేక్ రిజిస్ట్రేష‌న్ల‌ కలకలం
తప్పుడు సర్వే నంబర్లతో ఫేక్ రిజిస్ట్రేషన్లు..?
భూ దందాదారుల అక్రమాలపై స్థానికుల ఆగ్రహం

కాకతీయ, కరీంనగర్ : దుర్షేడ్ ప్రాంతంలో తప్పుడు సర్వే నంబర్లతో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. భూముల ధరలు పెరగడంతో అక్రమాలు పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. నగరపాలక సంస్థ నాలుగో డివిజన్ పరిధిలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. మునుపు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం కార్పొరేషన్‌లో విలీనమైన తర్వాత భూముల విలువలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని కొంతమంది భూ దందాదారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ రహదారి సమీపంలోని సర్వే నంబర్లను తప్పుగా చూపించి ఇతర ప్రాంతాల భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు సమాచారం. తప్పుడు పత్రాలతో ఇంటి నంబర్లు కూడా పొందుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ వ్యవహారం సాగుతోందని విమర్శించారు. ఈ అంశంపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

శ్రీరామనవమి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

శ్రీరామనవమి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు భక్తులకు అసౌకర్యం లేకుండా ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియంత్రణపై...

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు 22 మందికి జరిమానాలు :...

ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కాంగ్రెస్ తీసుకోదు

ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కాంగ్రెస్ తీసుకోదు డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రభుత్వానికి నివేదిక మంత్రులు,...

కేంద్ర నిధులతో గ్రామాభివృద్ధి

కేంద్ర నిధులతో గ్రామాభివృద్ధి బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ సీసీ రోడ్డు పనులకు...

వైభ‌వంగా సీతారాముల కళ్యాణోత్సవాలు

వైభ‌వంగా సీతారాముల కళ్యాణోత్సవాలు అభిషేకాలు, హోమాలతో పూజా కార్యక్రమాలు యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ ఘనంగా...

హుజురాబాద్ బార్‌కు కొత్త నాయకత్వం

హుజురాబాద్ బార్‌కు కొత్త నాయకత్వం బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా కేసరి శేషయ్య కాకతీయ, హుజురాబాద్...

పెద్దపాపయ్యపల్లె గ్రామసభలో ఉద్రిక్తత

పెద్దపాపయ్యపల్లె గ్రామసభలో ఉద్రిక్తత కాకతీయ, హుజూరాబాద్ : పెద్దపాపయ్యపల్లె గ్రామంలో గురువారం జరిగిన...

నీటి సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం

నీటి సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం జ‌మ్మికుంట మునిసిప‌ల్ పాల‌క‌వ‌ర్గం స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యం కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img