epaper
Thursday, March 26, 2026
epaper

భద్రాద్రి అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది

భద్రాద్రి అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిపై నిర్లక్ష్యం
రూ.560 కోట్లతో విడతల వారీగా అభివృద్ధి పనులు
రాయల నాగేశ్వరరావు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్

కాకతీయ , కూసుమంచి : భద్రాద్రి ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. గతంలో ఆలయ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. నేలకొండపల్లి మండలంలో గురువారం ఆయన పర్యటించారు. కొరట్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భద్రాచలంలో రామదాసు ఎన్నో కష్టాలు పడి రామాలయం నిర్మించారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు ప్రజల కోరిక మేరకు 560 కోట్లతో విడతల వారీగా అభివృద్ధి చేపడుతున్నారని చెప్పారు.

బీఆర్ఎస్‌పై విమర్శలు

కేటీఆర్, కవిత ఖమ్మం వచ్చి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా చేయని పనులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యా, వైద్య రంగాల్లో జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిందని, రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొడాలి గోవిందరావు, నెల్లూరి భద్రయ్య, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజని, నేలకొండపల్లి యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యడవల్లి నాగరాజు, సర్పంచ్లు బోయిన వేణు, దుడ్డేల పవన్, కాంగ్రెస్ నాయకులు నంబూరి రామారావు, కొత్తపల్లి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సమస్య చిన్నదే.. నిర్లక్ష్యమే పెద్దది

సమస్య చిన్నదే.. నిర్లక్ష్యమే పెద్దది పైప్ లైన్ మరమ్మతుల్లో ఆలస్యం పై ప్రజల...

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండలంలో...

మొక్కజొన్న కొనుగోళ్లపై పరిమితిని ఎత్తివేయాలి

మొక్కజొన్న కొనుగోళ్లపై పరిమితిని ఎత్తివేయాలి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జ‌ర‌గాలి అకాల వర్షాల...

రామయ్య సేవలో పోతిరెడ్డికి కీలక బాధ్యత

రామయ్య సేవలో పోతిరెడ్డికి కీలక బాధ్యత ఉత్సవ కమిటీలో స్థానం క‌ల్పించిన ప్ర‌భుత్వం భద్రాచలం...

వరి, మొక్కజొన్న రైతులకు మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాలి

వరి, మొక్కజొన్న రైతులకు మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాలి సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు...

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం : వైరా ఏసీపీ సారంగపాణి కాకతీయ,...

భ‌ద్రాచ‌లం ఆల‌య అభివృద్దికి భారీగా నిధులు

భ‌ద్రాచ‌లం ఆల‌య అభివృద్దికి భారీగా నిధులు ముఖ్య‌మంత్రి పెద్ద మ‌న‌సుతో మంజూరు రేపు ప‌ట్ట‌ణానికి సీఎం...

రేపు సీతారాముల కల్యాణం

రేపు సీతారాముల కల్యాణం భ‌ద్రాద్రి ఆల‌యంలో స‌ర్వం సిద్ధం చేసిన యంత్రాంగం 28 ప‌ట్టువ‌స్త్రాల‌తో ఆల‌యానికి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img