epaper
Thursday, March 26, 2026
epaper

నీటి సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం

నీటి సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం
జ‌మ్మికుంట మునిసిప‌ల్ పాల‌క‌వ‌ర్గం స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యం

కాకతీయ, జమ్మికుంట : నీటి సమస్యల పరిష్కారమే ప్రాధాన్యమని మున్సిపాలిటీ పాలకవర్గం స్పష్టం చేసింది. వార్డు సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. జమ్మికుంట మున్సిపాలిటీలో గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆధ్వర్యంలో, చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి ఎద్దడిని ఎదుర్కొనే చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. బోర్‌వెల్‌ల మరమ్మతులు, కొత్త వాటర్ ట్యాంకుల ఏర్పాటు, తాగునీటి సరఫరా మెరుగుదలపై చర్చించారు. పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.

పాలకవర్గం కీలక నిర్ణయాలు

2026-27 ఆర్థిక సంవత్సరానికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపు అంశంపై ఆమోదం తెలిపారు. పార్కుల్లో లైటింగ్ ఏర్పాట్లు, స్ట్రీట్ లైట్ల కొనుగోలు, హమాలి సంఘ కార్మికుల కోసం టాయిలెట్ బ్లాక్ నిర్మాణం వంటి మొత్తం 32 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. పారిశుధ్య పనుల నిర్వహణలో గ్యాంగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి వార్డుకు వేర్వేరుగా కాకుండా సమిష్టిగా పనులు చేపట్టే విధంగా కార్మికులను కేటాయించాలని సూచించారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ, ఏడి అహ్మద్, మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి, జేఏఓ రాజశేఖర్ రెడ్డి, ఏఈ వికాస్, టీపీఓ శ్రీధర్, రాజ్ కుమార్, దీపిక, సీనియర్ అసిస్టెంట్ వాణి, ఆర్‌ఐ భాస్కర్, ఎస్‌ఐ మహేష్‌తో పాటు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

శ్రీరామనవమి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

శ్రీరామనవమి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు భక్తులకు అసౌకర్యం లేకుండా ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియంత్రణపై...

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు 22 మందికి జరిమానాలు :...

ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కాంగ్రెస్ తీసుకోదు

ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కాంగ్రెస్ తీసుకోదు డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రభుత్వానికి నివేదిక మంత్రులు,...

కేంద్ర నిధులతో గ్రామాభివృద్ధి

కేంద్ర నిధులతో గ్రామాభివృద్ధి బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ సీసీ రోడ్డు పనులకు...

వైభ‌వంగా సీతారాముల కళ్యాణోత్సవాలు

వైభ‌వంగా సీతారాముల కళ్యాణోత్సవాలు అభిషేకాలు, హోమాలతో పూజా కార్యక్రమాలు యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ ఘనంగా...

దుర్షేడ్‌లో ఫేక్ రిజిస్ట్రేష‌న్ల‌ కలకలం

దుర్షేడ్‌లో ఫేక్ రిజిస్ట్రేష‌న్ల‌ కలకలం తప్పుడు సర్వే నంబర్లతో ఫేక్ రిజిస్ట్రేషన్లు..? భూ...

హుజురాబాద్ బార్‌కు కొత్త నాయకత్వం

హుజురాబాద్ బార్‌కు కొత్త నాయకత్వం బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా కేసరి శేషయ్య కాకతీయ, హుజురాబాద్...

పెద్దపాపయ్యపల్లె గ్రామసభలో ఉద్రిక్తత

పెద్దపాపయ్యపల్లె గ్రామసభలో ఉద్రిక్తత కాకతీయ, హుజూరాబాద్ : పెద్దపాపయ్యపల్లె గ్రామంలో గురువారం జరిగిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img