epaper
Wednesday, March 25, 2026
epaper

నకిలీ వైద్యంపై టాస్క్‌ఫోర్స్ దాడులు

నకిలీ వైద్యంపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ఆకునూరులో నాలుగు కేంద్రాల గుర్తింపు
అర్హత లేకుండా వైద్యం… ప్రజల ప్రాణాలతో చెలగాటం
ఎంపీడీవో, పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖ సంయుక్తంగా త‌నిఖీలు
న‌లుగురి న‌కిలీ వైద్యుల గుర్తింపు.. ఒకరు పరారీలో
మెడికల్ షాప్ ముసుగులో క్లినిక్ నిర్వహణ
నార్కోటిక్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ స్వాధీనం
సర్జరీ పరికరాలు, ఐవి సెట్స్ పట్టివేత
కాక‌తీయ క‌థ‌నానికి స్పందించిన అధికారులు

కాకతీయ, చేర్యాల : ఆకునూరులో వైద్యం పేరుతో వైద్యుల దోపిడీపై కాక‌తీయ‌లో ప్ర‌చురిత‌మైన క‌థ‌నానికి సిద్ధిపేట జిల్లా క‌లెక్ట‌ర్ స్పందించారు. జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ఆకునూరు గ్రామంలో నకిలీ వైద్యంపై టాస్క్‌ఫోర్స్ కమిటీ ముకుమ్మడిగా దాడులు నిర్వహించింది. ఎంపీడీవో, ఎస్సై, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న నలుగురు వ్యక్తులను గుర్తించారు. ఈ తనిఖీల్లో శ్రీధర్, యాదగిరి, రాజేష్, విజయ్‌కుమార్ అనే వ్యక్తులు నకిలీ వైద్యం నిర్వహిస్తున్నట్లు బయటపడింది. అయితే శ్రీధర్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

యాదగిరి అనే వ్యక్తి బయట “లక్ష్మీనరసింహ” పేరుతో, డాక్టర్ గుర్తులతో బోర్డు పెట్టి, లోపల “నందిని మెడికల్ షాప్” పేరిట క్లినిక్ నిర్వహిస్తున్నాడు. మెడికల్ షాప్ రిజిస్ట్రేషన్‌ను ఇతరుల పేర్లపై తీసుకుని, తానే వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. తన వద్ద నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ కింద వచ్చే ట్రామడాల్, యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్‌కిల్లర్స్ భారీగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
రాజేష్ అనే వ్యక్తి నర్సింగ్ అర్హత కలిగినప్పటికీ ప్రస్తుతం ప్రాక్టీస్ చేయడం లేదని తెలిపాడు. అతని సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. విజయ్‌కుమార్ క్లినిక్‌ను అతని భార్య శిరీష తెరిపించగా, అక్కడ భారీగా మందులు, స్టెరాయిడ్స్, యాంటీబయోటిక్స్, వాడిన ఐవి సెట్స్, అలాగే కుట్లు వేసే సర్జరీ పరికరాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో బయటపడిన అంశాలు గ్రామాల్లో నకిలీ వైద్యం ఎంత విస్తృతంగా కొనసాగుతోందో స్పష్టం చేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ తరహా అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇసుక డంపును.. సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు

ఇసుక డంపును.. సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు కాకతీయ,చేర్యాల: ప్రభుత్వ అనుమతి లేకుండా...

ఆకునూర్ లో తై బజార్, షేటర్లు వేలం

ఆకునూర్ లో తై బజార్, షేటర్లు వేలం *సర్పంచ్ కొమ్మురవి కాకతీయ, చేర్యాల:మండలంలోని ఆకునూర్...

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి ఎస్సై జీ. అపూర్వ రెడ్డి కాకతీయ, చేర్యాల:...

కొత్త దొమ్మట లో వాటర్ ప్లాంట్ వేలం

కొత్త దొమ్మట లో వాటర్ ప్లాంట్ వేలం కాకతీయ,చేర్యాల:మండలంలోని కొత్త దోమ్మాట గ్రామంలో...

హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం

హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం ఆకునూరులో మెడికల్ మాఫియా బహిర్గతం ప్రథమ చికిత్స పేరుతో...

గ్రామ అభివృద్దే లక్ష్యం

గ్రామ అభివృద్దే లక్ష్యం రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య కాకతీయ, చేర్యాల: మండలంలోని రాంపూర్...

గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ప్రజాభిమానమే

గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ప్రజాభిమానమే కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలిచారు మరో 20 ఏళ్ల వరకు...

అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి

అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి కేసీఆర్ హయాంలో మైనార్టీలకు పెద్దపీట బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img