epaper
Tuesday, March 31, 2026
epaper

కేశవపట్నంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

కేశవపట్నంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం..

కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కేశవపట్నం గ్రామంలో బుధవారం సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్‌ఆర్‌జీఎస్ మరియు ఎమ్మెల్యే నిధుల ద్వారా రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులను ఘనంగా ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పనులు దోహదపడతాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్,టీపీసీసీ సభ్యులు మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోపాగోని బస్వయ్య గౌడ్, కేశవపట్నం పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రెండు ఇసుక లారీలు ఎదురెదురుగా ఢీ

రెండు ఇసుక లారీలు ఎదురెదురుగా ఢీ.. కాకతీయ,శంకరపట్నం: మండలంలోని మొలంగూరు గ్రామంలో రెండు...

కౌశిక్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి

కౌశిక్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి కడియం శ్రీహరి పట్ల అసెంబ్లీలో అనుచిత...

అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి ఆర్డీవో మహేశ్వర్ కాకతీయ, కరీంనగర్: అంగన్వాడీ స్కూల్‌ల సేవలను...

అక్రమ ఇసుక రవాణా బట్టబయలు

అక్రమ ఇసుక రవాణా బట్టబయలు ట్రాక్టర్లు సీజ్.. నిందితులపై కేసులు నమోదు కాకతీయ, కరీంనగర్...

ఖబడ్దార్ జీవన్ రెడ్డి

ఖబడ్దార్ జీవన్ రెడ్డి పార్టీని మోసం చేసి రూ.500 కోట్లు సంపాదించుకున్నావ్‌ టీపీసీసీ ప్రధాన...

రోడ్డు వేశారు… మట్టి మరిచారు!

రోడ్డు వేశారు… మట్టి మరిచారు! అసంపూర్తి పనులతో త‌ర‌చూ రోడ్డు ప్ర‌మాదాలు న‌ర‌క‌యాత‌న ప‌డుతున్న...

ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యం

ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యం విన‌తులు స్వీక‌రించాల్సిన స‌మ‌యంలో ఫోన్‌లో మునిగిన అధికారులు గంటల త‌ర‌బ‌డి...

ప్రజావాణి వద్ద జన సందోహం

ప్రజావాణి వద్ద జన సందోహం గంటల తరబడి క్యూలో నిల్చొని వినతుల స‌మ‌ర్ప‌ణ‌ పెన్షన్,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img