epaper
Wednesday, March 25, 2026
epaper

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
డ్రగ్స్‌పై సమిష్టి పోరాటం అవసరం
ఖ‌మ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

కాకతీయ, ఖమ్మం బ్యూరో : మాదకద్రవ్యాలు వ్యక్తి మాత్రమే కాదు కుటుంబం, సమాజాన్ని కూడా నాశనం చేసే ప్రమాదకర శక్తి అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. నగరంలోని సెయింట్ మేరీస్ హై స్కూల్‌లో పోలీసు, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి, మేయర్ నీరజ పాల్గొన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, డ్రగ్స్ విక్రయం, రవాణా, వినియోగంపై సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. 1908 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు.

అవగాహన కార్యక్రమాలు పెంచాలి

పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు గమనించాలని తెలిపారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు దృష్టి మళ్లించాలని అన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ సమస్యను సమిష్టిగా ఎదుర్కోవాలని అన్నారు. డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా బాధితులకు కౌన్సెలింగ్ అందిస్తున్నామని తెలిపారు. రిహాబిలిటేషన్ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ రమణమూర్తి, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ విజేత, సిఇవో ప్రవీణ్ కుమార్, ఆటో యూనియన్ నాయకులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి మాదకద్రవ్య రహిత తెలంగాణ లక్ష్యం మనమందరం సైనికులం.. అప్రమత్తంగా ఉండాలి ఈగల్...

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం ప్రజలకు ఉప‌యోగ‌ప‌డే మంచి కార్యక్రమం సీఐ వి విజయ్ రామ్...

స్టెమ్ సెంటర్ ప్రారంభం

స్టెమ్ సెంటర్ ప్రారంభం గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలకు కొత్త దిశ జిల్లా సైన్స్...

పవర్ పేరుతో దోపిడి..!

పవర్ పేరుతో దోపిడి..! ఖమ్మంలో పెట్రోల్ బంకుల సిండికేట్ బహిర్గతం నార్మల్ లేదంటూ బ‌ల‌వంతంగా...

ఇసుక దందాకు అడ్డాగా బూర్గంపాడు

ఇసుక దందాకు అడ్డాగా బూర్గంపాడు భారీ వాహనాలతో సరిహద్దులు దాటుతున్న ఇసుక‌ భారీ యంత్రాలతో...

రాకకు ముందే హామీలు నెర‌వేర్చాలి

రాకకు ముందే హామీలు నెర‌వేర్చాలి భ‌ద్రాచ‌లం అభివృద్ధిపై ఇచ్చిన మాట నిల‌బెట్టుకోండి ఐదు గ్రామ...

పరీక్షలు ప్రశాంతంగా జరగాలి

పరీక్షలు ప్రశాంతంగా జరగాలి మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేదు జిల్లా కలెక్టర్ అంకిత్ కాకతీయ, కొత్తగూడెం :...

విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఖ‌మ్మం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img