epaper
Wednesday, March 25, 2026
epaper

ఒలింపియాడ్‌లలో సిద్ధార్థ విద్యార్థుల విజయాలు

ఒలింపియాడ్‌లలో సిద్ధార్థ విద్యార్థుల విజయాలు

కాకతీయ, చెన్నారావుపేట : అంతర్జాతీయ ఒలింపియాడ్ పరీక్షల్లో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. పాఠశాల పేరు ప్రతిష్ఠలను నిలబెట్టారు. పాఠశాలకు చెందిన పి. శశాంక్ కంప్యూటర్ సైన్స్ ఒలింపియాడ్‌లో జోనల్ స్థాయిలో రెండో స్థానం సాధించాడు. సిల్వర్ మెడల్ అందుకున్నాడు. రూ.2,500 నగదు బహుమతి, సర్టిఫికేట్లు పొందాడు. ఉండ్రాతి ప్రగతి గణిత ఒలింపియాడ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. గోల్డ్ మెడల్ సాధించింది. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా యాజమాన్యం అభినందనలు తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించింది. కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ కంది గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు అండెం కర్ణాకర్ రెడ్డి హాజరయ్యారు. ఒలింపియాడ్ సమన్వయకర్త మేడి రమేష్ గౌడ్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఘ‌నంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

ఘ‌నంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కాకతీయ, నూగూరు వెంకటాపురం : మండల కేంద్రంలో...

శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ

శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ కాకతీయ, రాయపర్తి : మండలంలోని ఆరేగూడెం...

‘కాకతీయ’ కథనానికి స్పందన..

‘కాకతీయ’ కథనానికి స్పందన.. శివాలయంలో తవ్వకాలపై అధికారుల దర్యాప్తు ఎమ్మార్వో నేతృత్వంలో ఘటనాస్థలికి చేరుకున్న...

గ్రామ అభివృద్ధియే ధ్యేయం

గ్రామ అభివృద్ధియే ధ్యేయం సర్పంచ్ కనుకుంట్ల మంజుల అశోక్ కాకతీయ,రాయపర్తి :మండలంలోని అన్ని గ్రామాలు...

వాళ్లు నాటారు.. వీళ్లు నరికారు..

వాళ్లు నాటారు.. వీళ్లు నరికారు.. పచ్చదనంపై గొడ్డలి వేటు శాఖల సమన్వయ లోపమే...

గ్రామాభివృద్ధికి ప్ర‌జ‌లు సహకరించాలి

గ్రామాభివృద్ధికి ప్ర‌జ‌లు సహకరించాలి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్ధన రమేష్ కాకతీయ, చెన్నారావుపేట :...

లక్ష కనకాంబరాల‌తో భ‌ద్ర‌కాళికి పుష్పార్చన

లక్ష కనకాంబరాల‌తో భ‌ద్ర‌కాళికి పుష్పార్చన కాకతీయ, వరంగల్ సిటీ : శ్రీ భద్రకాళీ...

సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేయాలి

సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేయాలి.. *జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కాకతీయ,గీసుగొండ:సేంద్రీయ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img