epaper
Wednesday, March 25, 2026
epaper

గూగుల్ పేలో లంచం..

గూగుల్ పేలో లంచం..
ఏసీబీకి చిక్కిన  సిద్ధిపేట త్రీ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు
ఇసుక లారీల‌తో డీల్ బట్టబయలు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఇసుక లారీ విడుదల కోసం లంచం డిమాండ్ చేసి గూగుల్ పే ద్వారా డబ్బులు తీసుకున్న ఎస్సై ఏసీబీకి చిక్కడం పోలీస్ వ్యవస్థలో కలకలం రేపింది. వెంకటేశ్వర్లు ప్రస్తుతం సిద్ధిపేట కమిషనరేట్‌లో  త్రీ టౌన్‌లో ఎస్‌గా  విధులు నిర్వహిస్తున్నాడు. ఫిర్యాదుదారుడి ఇసుక లారీ విడుదల కోసం మొదట 20000 లంచం డిమాండ్ చేసిన ఆయన, తరువాత 15000కు తగ్గించి తీసుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ లావాదేవీలో పోలీస్ కానిస్టేబుల్ బి సత్యనారాయణ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. గూగుల్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని లంచం స్వీకరించడం ద్వారా అధికార దుర్వినియోగం స్పష్టమైందని తెలిపారు. మార్చి 23, 2026న ఎస్సై వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అనంతరం కరీంనగర్ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నాలుగు దశాబ్దాల అనుబంధానికి ముగింపు

నాలుగు దశాబ్దాల అనుబంధానికి ముగింపు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన జీవన్ రెడ్డి జగిత్యాల రాజకీయాల్లో...

గ్యాస్ సరఫరాలో అక్రమాలకు చెక్

గ్యాస్ సరఫరాలో అక్రమాలకు చెక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కలెక్టర్ చిత్రా మిశ్రా కాకతీయ,...

ధాన్యం నిల్వకు గోదాములు సిద్ధం చేయాలి

ధాన్యం నిల్వకు గోదాములు సిద్ధం చేయాలి కొనుగోలు సీజన్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి పెద్ద‌ప‌ల్లి...

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌లో ఎన్సీసీ శిబిరం

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌లో ఎన్సీసీ శిబిరం కాకతీయ, కరీంనగర్ /కొత్తపల్లి : విద్యార్థుల్లో...

మృతుడి కుటుంబానికి సీఐటీయూ సాయం

మృతుడి కుటుంబానికి సీఐటీయూ సాయం కాకతీయ,శంకరపట్నం:మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇటీవల...

తాడికల్‌లో “ప్రజా బాట” కార్యక్రమం

తాడికల్‌లో “ప్రజా బాట” కార్యక్రమం రైతులకు విద్యుత్ భద్రతపై అవగాహన కాకతీయ,శంకరపట్నం :...

త‌నిఖీల‌న్నీ ఉత్త గ్యాస్‌..!

త‌నిఖీల‌న్నీ ఉత్త గ్యాస్‌..! క‌రీంన‌గ‌ర్‌లో య‌థేచ్ఛ‌గా డొమెస్టిక్ దందా వ్యాపారాల‌కు మ‌ళ్లుతున్న గృహ గ్యాస్...

రాజీ మార్గమే రాజమార్గం

రాజీ మార్గమే రాజమార్గం లోక్ అదాలత్‌తో వేగవంతమైన న్యాయం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img