ఏకగ్రీవంగా సర్పంచ్ ఫోరం అధ్యక్షల ఎన్నిక
కాకతీయ,ఆత్మకూరు : ఆత్మకూరు మండల సర్పంచ్ ఫోరమ్ ల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి రాజు మహేశ్వరి ఎన్నికయ్యారు.సోమవారం ఆత్మకూరు మండలంలోని 16 గ్రామాల సర్పంచ్ ల అధ్యక్ష,కార్యదర్శుల ఎన్నిక జరగగా అందులో16 గ్రామాల సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు ను ఎన్నుకోవడం జరిగింది.అనంతరం సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు మాట్లాడారు నా పై నమ్మకం ఉంచి నాకు పదవి పద్యతలు అప్పచెప్పినందుకు ప్రతి గ్రామా సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.


