epaper
Thursday, March 26, 2026
epaper

వేలం గందరగోళం

వేలం గందరగోళం
పంచాయతీపై అవినీతి ఆరోప‌ణ‌లు
పారదర్శకతకు పాతర… వర్తకుల ఆగ్రహం
అధికారులు గైర్హాజరు… కార్యదర్శి ఏకపక్ష తీరు
క‌లెక్ట‌రేట్ గ్రీవెన్స్ సెల్‌లో వ్యాపారుల‌ ఫిర్యాదు
నిబంధనలు ఉల్లంఘించిన‌ట్లు ఆరోప‌ణ‌లు
విచారణకు కలెక్టర్ ఆదేశాలు

కాకతీయ, రాయపర్తి: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ గదుల వేలంపాట తీవ్ర గందరగోళానికి దారితీసింది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ ప్రాంగణంలో జరిగిన వేలంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని వర్తకులు ఆరోపిస్తూ కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. మొత్తం ఆరు గదుల్లో ఒకటి మహిళ సంఘాలకు కేటాయించగా, మిగిలిన ఐదు గదులకు ఈనెల 17న వేలంపాట నిర్వహించారు. అయితే వేలం ప్రక్రియలో పారదర్శకత లేకపోవడంతో పాటు, తీర్మాన పత్రాలను సంతకాలు తీసుకుని కనుమరుగుచేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. 1, 2 నంబర్ గదులకు అప్‌సెట్ ధర రాలేదని మళ్లీ వేలం పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని వారు వాపోతున్నారు.

నోటీసు లేదు… నిబంధనలు గాలికొదిలి!

నిబంధనల ప్రకారం ముందస్తు ప్రకటన, దండోరా తప్పనిసరి అయినప్పటికీ అవి ఎక్కడా కనిపించలేదని వర్తకులు ఆరోపిస్తున్నారు. మండల అధికారులు హాజరు కాకుండా పంచాయతీ కార్యదర్శి ఒంటెద్దు పోకడతో వేలం నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. చీకటి ఒప్పందాలతో పంచాయతీ ఆదాయానికి గండి కొట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణకు డీపీఓకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఉన్నతాధికారుల సమక్షంలో మళ్లీ పారదర్శకంగా వేలం నిర్వహించాలని వర్తకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పంచాయతీ కార్యదర్శి వినోద్‌కుమార్ మాత్రం వేలం నిబంధనల ప్రకారమే జరిగిందని వివరణ ఇచ్చారు. గ్రీవెన్స్ ఫిర్యాదు గురించి తమకు సమాచారం లేదని, ఎంపీఓకు ముందుగానే సమాచారం

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బాధ్యతల స్వీకరణ

దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బాధ్యతల స్వీకరణ.. కాకతీయ, వరంగల్ బ్యూరో (...

కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప

కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప కాకతీయ, ఖిలావరంగల్: కాపు...

పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు

పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే...

సోలార్‌తో ఆదాయం ఆదా

సోలార్‌తో ఆదాయం ఆదా సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ డాక్టర్ సత్య...

విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాలి

విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాలి దిశా కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు అన్నం ఉడ‌క‌లేద‌ని,...

రోగులకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం

రోగులకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ స‌త్య శార‌ద‌ కాకతీయ,...

ఘ‌నంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

ఘ‌నంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కాకతీయ, నూగూరు వెంకటాపురం : మండల కేంద్రంలో...

శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ

శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ కాకతీయ, రాయపర్తి : మండలంలోని ఆరేగూడెం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img