epaper
Wednesday, March 25, 2026
epaper

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్ చేశారా..?

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్ చేశారా..?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘Thalaivar 173’ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. మొదట ఈ సినిమాను తెరకెక్కించాల్సిన సుందర్ సీ తప్పుకోగా, చివరకు ‘డాన్’, ‘తేరి’, ‘మెర్సల్’ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు సిబి చక్రవర్తి ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాడు.

ఈ సినిమాలో రజినీకాంత్ కోసం ఏకంగా 83 డిఫరెంట్ లుక్స్‌ను డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వాటిలో మూడు ప్రత్యేక గెటప్స్‌ను షార్ట్‌లిస్ట్ చేసి, వాటిని స్వయంగా రజినీకాంత్ పరిశీలించారని సమాచారం. చివరకు తనకు సూట్ అయ్యే మాస్ లుక్‌ను ఆయన ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ లుక్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

ఇక ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్‌ను 2026 జూన్ 12న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విద్యాబాలన్, సంతానం కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. అయితే పూర్తి నటీనటుల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చిన్న సినిమాల దూకుడు..

చిన్న సినిమాల దూకుడు.. కంటెంట్‌తో బాక్సాఫీస్‌పై దాడి మార్చి చివరి వారం చిన్న...

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..!

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘ఉస్తాద్ భగత్...

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు?

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు? శ్రీలీల టాలీవుడ్‌లో సెన్సేషనల్ ఎంట్రీతో స్టార్...

ప్లీజ్ ఆ వీడియోలు పెట్టొద్దు.. ర‌ణ‌వీర్ రెక్వెస్ట్‌

ప్లీజ్ ఆ వీడియోలు పెట్టొద్దు.. ర‌ణ‌వీర్ రెక్వెస్ట్‌ రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు...

వెట్రి కళగం ప్రస్థానంపై కొత్త చర్చలు

వెట్రి కళగం ప్రస్థానంపై కొత్త చర్చలు త్రిష పాత్రపై తమిళనాడులో గుసగుసలు కాకతీయ, సినిమా:...

31న ‘కథానార్’ టీజర్ గ్లింప్స్ విడుదల

31న ‘కథానార్’ టీజర్ గ్లింప్స్ విడుదల హారర్ థ్రిల్లర్‌గా రానున్న అనుష్క‌ చిత్రం కాకతీయ,...

‘ధురంధర్’ ‘షోలే x 100’ స్థాయి సినిమా

‘ధురంధర్’ ‘షోలే x 100’ స్థాయి సినిమా ‘కొత్త సినిమాటిక్ యుగానికి...

ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు

ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు ఉగాది రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల ఐదు వారాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img