epaper
Wednesday, March 25, 2026
epaper

మేడారం లో అక్రమ వలసలు ఆపాలి

మేడారం లో అక్రమ వలసలు ఆపాలి
పేసా చట్టాల అమలు తప్పనిసరి చేయాలి
తుడుందెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు

కాకతీయ, ఏటూరునాగారం : మేడారం ప్రాంతంలో అక్రమ వలసలను అరికట్టి గిరిజన హక్కులను కాపాడాలని తుడుందెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం ఐటీడీఏలో నిర్వహించిన ప్రజాదర్బార్, గిరిజన దర్బార్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మేడారం పూర్తిగా షెడ్యూల్డ్ ప్రాంతం అని పేర్కొన్నారు. పొడెం బాబు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో నివాసం ఉండాలంటే చట్టాలకు లోబడి ఉండాలని తెలిపారు. 1/59, 1/70 ఎల్ టి ఆర్ చట్టాలు, పేసా గ్రామ సభ తీర్మానాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ప్రస్తుతం ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు చట్టాలను ఉల్లంఘిస్తూ భూములు కొనుగోలు చేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని ఆరోపించారు.

అక్రమ వలసలపై ఆందోళన

కొప్పుల రవి మాట్లాడుతూ, ఈ పరిస్థితి కొనసాగితే గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రమాదంలో పడతాయని తెలిపారు. మేడారం ప్రాంతంలో ఆదివాసుల మనుగడకే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేసా గ్రామ సభ అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. వన్ బై సెవెంటీ చట్టం ప్రకారం భూముల కొనుగోలు, విక్రయాలు జరగాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రత్యేక జీవో తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ ములుగు జిల్లా ప్రెసిడెంట్ నల్లెబోయిన లక్ష్మణ్ దొర, జిల్లా ప్రధాన కార్యదర్శి పాయం కోటి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్ని బెల్లి గణేష్, కొప్పుల జగన్, వంక నరేష్, బొచ్చు ప్రకాష్, బాడిశే ఆదినారాయణ, తుర్స చంటి దొర, కోరేం మొగిలి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వాళ్లు నాటారు.. వీళ్లు నరికారు..

వాళ్లు నాటారు.. వీళ్లు నరికారు.. పచ్చదనంపై గొడ్డలి వేటు శాఖల సమన్వయ లోపమే...

గ్రామాభివృద్ధికి ప్ర‌జ‌లు సహకరించాలి

గ్రామాభివృద్ధికి ప్ర‌జ‌లు సహకరించాలి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్ధన రమేష్ కాకతీయ, చెన్నారావుపేట :...

లక్ష కనకాంబరాల‌తో భ‌ద్ర‌కాళికి పుష్పార్చన

లక్ష కనకాంబరాల‌తో భ‌ద్ర‌కాళికి పుష్పార్చన కాకతీయ, వరంగల్ సిటీ : శ్రీ భద్రకాళీ...

ఒలింపియాడ్‌లలో సిద్ధార్థ విద్యార్థుల విజయాలు

ఒలింపియాడ్‌లలో సిద్ధార్థ విద్యార్థుల విజయాలు కాకతీయ, చెన్నారావుపేట : అంతర్జాతీయ ఒలింపియాడ్ పరీక్షల్లో...

సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేయాలి

సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేయాలి.. *జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కాకతీయ,గీసుగొండ:సేంద్రీయ...

గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయం

గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయం బ్రాహ్మ‌ణ కొత్త‌ప‌ల్లి స‌ర్పంచ్ యాకాంతం గౌడ్ గ్రామంలో సీసీ...

108 అంబులెన్స్‌ తనిఖీ

108 అంబులెన్స్‌ తనిఖీ కాకతీయ, పెద్దవంగర :మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలానికి సంబంధించిన...

ఆరు నెలలుగా జీతాల్లేవు

ఆరు నెలలుగా జీతాల్లేవు వెంటనే బకాయిలు విడుదల చేయాలి ఏటూరునాగారం సామాజిక వైద్యశాల సిబ్బంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img