epaper
Friday, March 27, 2026
epaper

వైభవంగా ఉగాది ఉత్సవాలు

వైభవంగా ఉగాది ఉత్సవాలు
కళాకారుల ప్రతిభకు వేదిక
టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు

కాక‌తీయ‌, కొత్త‌గూడెం : పాల్వంచ పట్టణంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి కవులు, కళాకారులు పాల్గొని ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని వేణుగోపాల్ థియేటర్ ప్రాంగణంలో పాల్వంచ కళా పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సర ఉగాది వేడుకల చివరి రోజు కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథులుగా నాగా సీతారాములు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని (సత్యనారాయణ), ముత్యాల విశ్వనాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా రాష్ట్రం నలుమూలల నుంచి కవులు, కళాకారులను సమీకరించిన నిర్వాహకుల కృషిని అభినందించారు. కార్యక్రమం విజయవంతం కావడంలో వారి పాత్ర గొప్పదని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లను సన్మానించారు. కళాకారులకు బహుమతులు అందజేశారు. నిర్వాహకులు నాగా సీతారాములను పట్టు శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో కళా పరిషత్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బిక్కసాని సుధాకర్, అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి వేముల కొండలరావు, డాక్టర్ బుచ్చయ్య, లింగమూర్తి, నాయుడు, రమేష్, ఎల్లారెడ్డి, వ్యాఖ్యాత నరసింహ కుమార్, కార్పొరేటర్లు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సమస్య చిన్నదే.. నిర్లక్ష్యమే పెద్దది

సమస్య చిన్నదే.. నిర్లక్ష్యమే పెద్దది పైప్ లైన్ మరమ్మతుల్లో ఆలస్యం పై ప్రజల...

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండలంలో...

మొక్కజొన్న కొనుగోళ్లపై పరిమితిని ఎత్తివేయాలి

మొక్కజొన్న కొనుగోళ్లపై పరిమితిని ఎత్తివేయాలి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జ‌ర‌గాలి అకాల వర్షాల...

రామయ్య సేవలో పోతిరెడ్డికి కీలక బాధ్యత

రామయ్య సేవలో పోతిరెడ్డికి కీలక బాధ్యత ఉత్సవ కమిటీలో స్థానం క‌ల్పించిన ప్ర‌భుత్వం భద్రాచలం...

వరి, మొక్కజొన్న రైతులకు మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాలి

వరి, మొక్కజొన్న రైతులకు మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాలి సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు...

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం : వైరా ఏసీపీ సారంగపాణి కాకతీయ,...

భద్రాద్రి అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది

భద్రాద్రి అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిపై నిర్లక్ష్యం రూ.560 కోట్లతో...

భ‌ద్రాచ‌లం ఆల‌య అభివృద్దికి భారీగా నిధులు

భ‌ద్రాచ‌లం ఆల‌య అభివృద్దికి భారీగా నిధులు ముఖ్య‌మంత్రి పెద్ద మ‌న‌సుతో మంజూరు రేపు ప‌ట్ట‌ణానికి సీఎం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img