epaper
Thursday, March 26, 2026
epaper

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్
అలెక్సాతో స్మార్ట్ ఫోన్ యుగంలో గేమ్ ఛేంజ‌ర్‌..!
అలెక్సాతో పూర్తి ఇంటిగ్రేషన్ ప్లాన్
షాపింగ్, ప్రైమ్, మ్యూజిక్ ఆల్ ఇన్ వ‌న్ డివైస్
వాయిస్ ఆధారిత యూజర్ అనుభవంపై ఫోకస్

కాక‌తీయ‌, బిజినెస్ : ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని షేక్ చేసే ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌లో అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ ప్రధాన పాత్ర పోషించనుంది. వినియోగదారులు వాయిస్ కమాండ్స్‌తోనే అనేక పనులు చేయగలిగేలా ఈ డివైస్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏఐ ఫోన్ కేవలం సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా కాకుండా… అమెజాన్ సేవలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందించేలా డిజైన్ చేస్తున్నారని సమాచారం. అమెజాన్ యాప్ ద్వారా షాపింగ్, ప్రైమ్ వీడియోలో సినిమాలు, అమెజాన్ మ్యూజిక్‌లో పాటలు ఇవన్నీ మరింత సులభంగా వినియోగించుకునేలా ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే ఫుడ్ డెలివరీ వంటి సేవలను కూడా ఈ ఫోన్‌తో లింక్ చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

వాయిస్ ఆధారిత అనుభవమే హైలైట్

ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే… ఈ డివైస్‌లో వాయిస్ కమాండ్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. అలెక్సా ద్వారా యూజర్ అవసరాలను ముందుగానే అర్థం చేసుకుని సేవలు అందించే విధంగా ఏఐను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఫోన్ ధర ఎంత ఉండొచ్చు? ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుంది? వంటి అంశాలపై ఇంకా స్పష్టత లేదు. మరింతగా… ప్రాజెక్ట్ అనుకున్న విధంగా ముందుకు సాగకపోతే అమెజాన్ ఈ ప్లాన్‌ను పక్కన పెట్టే అవకాశం కూడా ఉందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఏఐ స్మార్ట్‌ఫోన్ నిజంగా మార్కెట్‌లోకి వస్తే… గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెజాన్ ఈ ప్రయోగం విజయవంతమైతే… స్మార్ట్‌ఫోన్ వాడకం విధానమే మారే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్!

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్! ప‌డిపోతున్న బంగారం ధ‌ర‌లు డాలర్ బలపడటమే ప్రధాన కారణం వడ్డీ...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం తప్పుడు పెట్టుబ‌డుల‌ను ప్రొత్స‌హించిన అధికారుల‌పై కొర‌డా ముగ్గురు అధికారుల‌పై వేటు...

రూ.30 వేలు తగ్గిన వెండి

రూ.30 వేలు తగ్గిన వెండి ఒక్క రోజులోనే దిగొచ్చిన ధ‌ర‌ 24 క్యారెట్ల 10...

బ్యాంక్ కస్టమర్లకు ఊరట?

బ్యాంక్ కస్టమర్లకు ఊరట? అన్ని బ్యాంకులకు ఒకే ఛార్జీలు, నిబంధనలు! ఆర్బీఐ కసరత్తు షురూ కాక‌తీయ‌,...

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G త్వరలో విడుదలకు స‌న్నాహాలు కాక‌తీయ‌, బిజినెస్ :...

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..!

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..! సిబ్బంది కొరత వేళ...

హెచ్‌పీలో భారీగా లేఆఫ్స్.. ఏఐ ఎఫెక్టేనా..?

హెచ్‌పీలో భారీగా లేఆఫ్స్.. ఏఐ ఎఫెక్టేనా..? హెచ్‌పీ లేఆఫ్స్‌ కలకలం ఏఐ ధాటికి 6...

న్యూ అవతార్‌లో టాటా సియ‌ర్రా..

న్యూ అవతార్‌లో టాటా సియ‌ర్రా.. ధ‌ర‌, ఫీచ‌ర్ల వివ‌రాలు ఇవే! ఆటోమొబైల్ ఫ్యాన్స్‌కు గుడ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img