epaper
Wednesday, March 25, 2026
epaper

ఈ నెల 22న నర్మెట్టకు సీఎం రేవంత్ రెడ్డి రాక

22న నర్మెట్టకు సీఎం రేవంత్ రెడ్డి రాక
ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించ‌నున్న రేవంత్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి

కాకతీయ, గజ్వేల్: నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 22న ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి తెలిపారు. శుక్రవారం వర్గల్ మండలం అంబర్‌పేటలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా సహా సమీప ప్రాంతాల రైతులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పంటకు ఈ ఫ్యాక్టరీ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అదే రోజున ముఖ్యమంత్రి రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ వరి పంటతో పాటు ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సాహకాలు అందజేస్తోందన్నారు. రైతు సదస్సును విజయవంతం చేయాలని నియోజకవర్గ రైతులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గజ్వేల్ అభివృద్ధికి సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో రూ.5.41 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్, సదానంద రెడ్డి, వెంకటేష్, నీల శ్రీనివాస్, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇసుక డంపును.. సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు

ఇసుక డంపును.. సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు కాకతీయ,చేర్యాల: ప్రభుత్వ అనుమతి లేకుండా...

నకిలీ వైద్యంపై టాస్క్‌ఫోర్స్ దాడులు

నకిలీ వైద్యంపై టాస్క్‌ఫోర్స్ దాడులు ఆకునూరులో నాలుగు కేంద్రాల గుర్తింపు అర్హత లేకుండా వైద్యం…...

ఆకునూర్ లో తై బజార్, షేటర్లు వేలం

ఆకునూర్ లో తై బజార్, షేటర్లు వేలం *సర్పంచ్ కొమ్మురవి కాకతీయ, చేర్యాల:మండలంలోని ఆకునూర్...

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి ఎస్సై జీ. అపూర్వ రెడ్డి కాకతీయ, చేర్యాల:...

కొత్త దొమ్మట లో వాటర్ ప్లాంట్ వేలం

కొత్త దొమ్మట లో వాటర్ ప్లాంట్ వేలం కాకతీయ,చేర్యాల:మండలంలోని కొత్త దోమ్మాట గ్రామంలో...

హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం

హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం ఆకునూరులో మెడికల్ మాఫియా బహిర్గతం ప్రథమ చికిత్స పేరుతో...

గ్రామ అభివృద్దే లక్ష్యం

గ్రామ అభివృద్దే లక్ష్యం రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య కాకతీయ, చేర్యాల: మండలంలోని రాంపూర్...

గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ప్రజాభిమానమే

గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ప్రజాభిమానమే కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలిచారు మరో 20 ఏళ్ల వరకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img