epaper
Wednesday, March 25, 2026
epaper

రంజాన్ తోఫాలతో సేవా సందేశం

రంజాన్ తోఫాలతో సేవా సందేశం
మాజీ కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్

కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: రంజాన్ పవిత్ర నెలలో అవసరమైన వారికి సహాయం చేయడం సామాజిక బాధ్యత అని మాజీ కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. న్యూ శ్రీనగర్ కాలనీ మసీదులో నిర్వహించిన కార్యక్రమంలో ముస్లిం సోదరులకు తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మసీదు కమిటీ సభ్యులు మక్బూల్ ఖాన్, అయూబ్ ఖాన్, రషీద్ భాయ్, మహాథబ్, రఫీక్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబు, సత్యనారాయణ, సంపత్ రావు, కిషోర్ తదితరులు హాజరై మద్దతు తెలిపారు. రంజాన్ సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బాలుడికి రూ.3 లక్షల ఎల్ఓసి మంజూరు

బాలుడికి రూ.3 లక్షల ఎల్ఓసి మంజూరు కాక‌తీయ‌, మ‌ల్కాజిగిరి : మ‌ల్కాజ్గిరి నియోజకవర్గంలోని...

నిధులు మంజూరు చేయాల‌ని మంత్రికి విన‌తి

నిధులు మంజూరు చేయాల‌ని మంత్రికి విన‌తి కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి నియోజకవర్గ...

మల్కాజ్‌గిరి కోర్టు భవన పనులకు ఊతం

మల్కాజ్‌గిరి కోర్టు భవన పనులకు ఊతం పెండింగ్ బిల్లుల విడుదలకు మంత్రి హామీ కాకతీయ,...

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఆర్ ఐ

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఆర్ ఐ లంచం తీసుకుంటుండ‌గా రెడ్ హ్యాడెండ్‌గా ప‌ట్టివేత‌ భూమి...

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆల‌యానికి రూ. 51వేల విరాళం కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: బలరాంనగర్...

ప్రపంచకప్‌లో వెండి పతకం

ప్రపంచకప్‌లో వెండి పతకం పవర్ లిఫ్టర్ ప్రదీప్ కుమార్‌కు మంత్రి అభినందనలు కాకతీయ, మేడ్చల్...

జలమండలి మేనేజర్‌గా అలేఖ్య రెడ్డి బాధ్యతల స్వీకర‌ణ‌

జలమండలి మేనేజర్‌గా అలేఖ్య రెడ్డి బాధ్యతల స్వీకర‌ణ‌ కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి :...

ఘనంగా జన ఔషధి వార్షికోత్సవం

ఘనంగా జన ఔషధి వార్షికోత్సవం కాకతీయ, మేడ్చల్–మల్కాజిగిరి : తక్కువ ధరలకు నాణ్యమైన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img