epaper
Thursday, March 26, 2026
epaper

ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచేటు

ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచేటు
హామీలు అమలు చేయకుంటే ప్రభుత్వంపై తిరగబడతాం
ప్రభుత్వానికి ఆశా వర్కర్ల హెచ్చరిక

కాకతీయ, చేర్యాల : చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లు హైదరాబాద్‌కు తరలివెళ్లకుండా చేర్యాల పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గుచేటని ఆశావర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేర్యాల మండలంలోని పలువురి ఆశా కార్యకర్తలను శుక్రవారం చేర్యాల పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌కు వెళ్లకుండా ఎక్కడిక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు ఆశావర్కర్ల ఇంటికి వెళ్లి వారిని బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై ఆశావర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్బంగా పలువురు ఆశా వర్కర్లు మాట్లాడుతూ. రేవంత్ రెడ్డి గత శాసనసభ ఎన్నికల సమయంలో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. కనీస వేతనం అందజేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. తక్కువ పారితోషికంతో ఎక్కువ పని చేయించుకోవడం అన్యాయమని, ఆశావర్కర్లకు తక్షణమే 18 వేల గౌరవప్రదమైన కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అరెస్టులు, అవమానాలు ఆపాలని కోరారు. ఫిక్స్డ్ వేతనం, భద్రత, బీమా, మట్టి ఖర్చులు వంటి డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఆదేశాలు జారీ చేయాలని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అరెస్ట్ అయిన వారిలో కవిత, రమాదేవి, నాగమణి, సరళ, నాగలక్ష్మి,విజయ, పద్మ కవిత హైమావతి,జ్యోతి మంజుల ఉన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇసుక డంపును.. సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు

ఇసుక డంపును.. సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు కాకతీయ,చేర్యాల: ప్రభుత్వ అనుమతి లేకుండా...

నకిలీ వైద్యంపై టాస్క్‌ఫోర్స్ దాడులు

నకిలీ వైద్యంపై టాస్క్‌ఫోర్స్ దాడులు ఆకునూరులో నాలుగు కేంద్రాల గుర్తింపు అర్హత లేకుండా వైద్యం…...

ఆకునూర్ లో తై బజార్, షేటర్లు వేలం

ఆకునూర్ లో తై బజార్, షేటర్లు వేలం *సర్పంచ్ కొమ్మురవి కాకతీయ, చేర్యాల:మండలంలోని ఆకునూర్...

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి ఎస్సై జీ. అపూర్వ రెడ్డి కాకతీయ, చేర్యాల:...

కొత్త దొమ్మట లో వాటర్ ప్లాంట్ వేలం

కొత్త దొమ్మట లో వాటర్ ప్లాంట్ వేలం కాకతీయ,చేర్యాల:మండలంలోని కొత్త దోమ్మాట గ్రామంలో...

హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం

హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం ఆకునూరులో మెడికల్ మాఫియా బహిర్గతం ప్రథమ చికిత్స పేరుతో...

గ్రామ అభివృద్దే లక్ష్యం

గ్రామ అభివృద్దే లక్ష్యం రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య కాకతీయ, చేర్యాల: మండలంలోని రాంపూర్...

గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ప్రజాభిమానమే

గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ప్రజాభిమానమే కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలిచారు మరో 20 ఏళ్ల వరకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img