epaper
Thursday, March 19, 2026
epaper

భారీగా రేష‌న్ బియ్యం ప‌ట్టివేత‌

భారీగా రేష‌న్ బియ్యం ప‌ట్టివేత‌
28 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం.. వాహనం సీజ్
శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్వర్

కాకతీయ, శాయంపేట: నిబంధనలకు విరుద్ధంగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్వర్ హెచ్చరించారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మండల పరిధిలోని మైలారం గ్రామ శివారులో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని తనిఖీ చేయగా పి.డి.ఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆత్మకూర్ మండలం కామరాం గ్రామానికి చెందిన తక్కళ్లపెల్లి చిరంజీవి అశోక లేలాండ్ వాహనంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో సుమారు 28 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అనాథ పిల్లలతో ఉగాది పండుగ సంబరాలు

అనాథ పిల్లలతో ఉగాది పండుగ సంబరాలు సేవా కార్యక్రమంతో ప్రత్యేకత చాటుకున్న చైర్‌పర్సన్ నర్సంపేట...

మేడారంలో వడగళ్ల వాన బీభత్సం

మేడారంలో వడగళ్ల వాన బీభత్సం పంట‌ల‌ను నాశ‌నం చేసిన అకాల వ‌ర్షం రైతులకు భారీ...

సమ్మక్క పూజారి కృష్ణయ్యకు ఉగాది పురస్కారం

సమ్మక్క పూజారి కృష్ణయ్యకు ఉగాది పురస్కారం గిరిజన సంప్రదాయాల పరిరక్షణకు గుర్తింపు దేవాదాయ శాఖ...

నల్లబెల్లం అక్రమ రవాణా బట్టబయలు

నల్లబెల్లం అక్రమ రవాణా బట్టబయలు చిత్తూరు నుంచి మహబూబాబాద్‌కు తరలింపు టాస్క్ ఫోర్స్ సీఐ...

చెరువులో మునిగి ఆవు మృతి

చెరువులో మునిగి ఆవు మృతి కాక‌తీయ‌, చెన్నారావుపేట : ప్రమాదవశాత్తు చెరువులో జారి...

ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలి

ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలి కౌన్సిలర్, మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సంధ్య...

మెట్టుగుట్టపై వైభవంగా ఆధ్యాత్మిక వేడుకలు

మెట్టుగుట్టపై వైభవంగా ఆధ్యాత్మిక వేడుకలు రామ‌లింగేశ్వ‌ర స్వామికి రుద్రాభిషేకం హుండీని బ‌హూక‌రించిన భ‌క్తులు కాకతీయ, కాజీపేట‌:...

ప్రభుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో నాణ్య‌మైన విద్య‌

ప్రభుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో నాణ్య‌మైన విద్య‌ ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img