epaper
Thursday, March 19, 2026
epaper

నిధులు మంజూరు చేయాల‌ని మంత్రికి విన‌తి

నిధులు మంజూరు చేయాల‌ని మంత్రికి విన‌తి

కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అభివృద్ధి పనులకు తక్షణ ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్, మచ్చ బొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్ మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మల్కాజ్‌గిరి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా సూచనలు ఇచ్చి అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. మంత్రి తక్షణ స్పందనపై ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభివృద్ధికి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మల్కాజ్‌గిరి కోర్టు భవన పనులకు ఊతం

మల్కాజ్‌గిరి కోర్టు భవన పనులకు ఊతం పెండింగ్ బిల్లుల విడుదలకు మంత్రి హామీ కాకతీయ,...

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఆర్ ఐ

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఆర్ ఐ లంచం తీసుకుంటుండ‌గా రెడ్ హ్యాడెండ్‌గా ప‌ట్టివేత‌ భూమి...

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆల‌యానికి రూ. 51వేల విరాళం కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: బలరాంనగర్...

ప్రపంచకప్‌లో వెండి పతకం

ప్రపంచకప్‌లో వెండి పతకం పవర్ లిఫ్టర్ ప్రదీప్ కుమార్‌కు మంత్రి అభినందనలు కాకతీయ, మేడ్చల్...

జలమండలి మేనేజర్‌గా అలేఖ్య రెడ్డి బాధ్యతల స్వీకర‌ణ‌

జలమండలి మేనేజర్‌గా అలేఖ్య రెడ్డి బాధ్యతల స్వీకర‌ణ‌ కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి :...

ఘనంగా జన ఔషధి వార్షికోత్సవం

ఘనంగా జన ఔషధి వార్షికోత్సవం కాకతీయ, మేడ్చల్–మల్కాజిగిరి : తక్కువ ధరలకు నాణ్యమైన...

అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో హోలీ సంబురాలు

అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో హోలీ సంబురాలు కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: హోలీ పండుగను...

మల్కాజ్గిరి నగరపాలక సంస్థలో ప్రజావాణి

మల్కాజ్గిరి నగరపాలక సంస్థలో ప్రజావాణి కాకతీయ, మేడ్చల్–మల్కాజ్గిరి : మల్కాజ్గిరి నగరపాలక సంస్థ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img