epaper
Thursday, March 19, 2026
epaper

ప్రజా సంక్షేమమే లక్ష్యం

ప్రజా సంక్షేమమే లక్ష్యం

టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి

కాంగ్రెస్‌లోకి చేరిక‌లు

కాకతీయ, పెద్దవంగర : ప్రజా సంక్షేమమమే ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి అన్నారు. బుధవారం పాలకుర్తి మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి హాజరై మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుందని, ఇది చూసి ఓర్వలేని బిఆర్ఎస్ లేనిపోని కుంటి సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. అంతకు ముందు పెద్దవంగర మండలం, పోచంపల్లి, కన్వాయగూడెం గ్రామ బీఆర్‌ఎస్‌ పార్టీకు చెందిన కుందురు వర ప్రసాద్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధాగాని యకలక్ష్మి మనహర్,ఆంజనేయులు, గ్రామ పార్టీ అధ్యక్షులు రాసల వెంకన్న, బిసి సెల్ అధ్యక్షులు సుధాగాని సతీష్, నాయకులు బేల్లంకొండ మహేందర్, బొమ్మెర మల్లయ్య సుధాగాని అంజన్న, తాండల సోమయ్య, కర్ర అశోక్ రెడ్డి, మద్దెల నరేష్,సోమయ్య, కొమురయ్య, సైదులు,శ్రీనివాస్, నరేష్ తదితరులు కాగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఝాన్సీరెడ్డి కండువాకప్పి స్వాగతం పలికారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం, గుర్తింపు లభిస్తుందని ఆమె హామీ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలి

ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలి కౌన్సిలర్, మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సంధ్య...

మెట్టుగుట్టపై వైభవంగా ఆధ్యాత్మిక వేడుకలు

మెట్టుగుట్టపై వైభవంగా ఆధ్యాత్మిక వేడుకలు రామ‌లింగేశ్వ‌ర స్వామికి రుద్రాభిషేకం హుండీని బ‌హూక‌రించిన భ‌క్తులు కాకతీయ, కాజీపేట‌:...

ప్రభుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో నాణ్య‌మైన విద్య‌

ప్రభుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో నాణ్య‌మైన విద్య‌ ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే...

భారీగా రేష‌న్ బియ్యం ప‌ట్టివేత‌

భారీగా రేష‌న్ బియ్యం ప‌ట్టివేత‌ 28 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం.. వాహనం సీజ్ శాయంపేట...

వరంగల్‌లో ఉగాది ఆధ్యాత్మిక వేడుకలు

వరంగల్‌లో ఉగాది ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా పంచాంగ శ్రవణం శ్రీ పరాభవ నామ సంవత్సర...

సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు

సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు భక్తులను వేధించిన వ్యక్తులపై కేసు న‌మోదు విచారణ...

అల్లుడే హంత‌కుడు ?

అల్లుడే హంత‌కుడు ? సుత్తితో తలపై కొట్టి.. ఇద్దరిపై డీజిల్ పోసి తగలుబెట్టి.. భార్య,...

వ్యాధి నిరోధక వంగడాలు వాడాలి..

వ్యాధి నిరోధక వంగడాలు వాడాలి.. *రైతు శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు కాకతీయ,గీసుగొండ: పంటలను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img