కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ అంశంపై ఈరోజు సాయంత్రం 4గంటలకు చర్చ మొదలవుతుందని తెలిపారు. ఫ్లోర్ లీడర్లకు నివేదికకు సంబంధించిన హార్డ్ కాపీలు, సభ్యులకు సాఫ్ట్ కాపీలు ఇచ్చినట్లు తెలిపారు. రెండు గంటల పాటు విరామం ఇచ్చి ప్రిపేర్ అయిన తర్వాత చర్చిస్తామని తెలిపారు. కేసీఆర్ తరపున రిపోర్ట్ హార్డ్ కాపీని హరీశ్ రావుకు అందించినట్లు వివరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి
అసెంబ్లీలో సాయంత్రం 4గంటలకు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


