epaper
Thursday, March 19, 2026
epaper

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమాజ సహకారం అవ‌స‌రం

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమాజ సహకారం అవ‌స‌రం

* ముస్త్యాల ప్రధానోపాధ్యాయులు పద్మలత

కాకతీయ, చేర్యాల: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు సమాజ సహకారం అవ‌స‌రం అని ముస్త్యాల జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల హెచ్ఎం సంగీతం పద్మలత అన్నారు. పాఠశాలలోని ప్రధాన దారికి రెండు పిల్లర్లతో సహా గేట్లు నిర్మాణానికి రూ, 1,50,000 లతో నిర్మించిన ఎన్ఆర్ఐ పెడతాల ప్రతాప్ బాలమణి రెడ్డి ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ..దాతలు ఇదేవిధమైన సహకారం అందించడం ద్వారా విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు స‌మ‌కూరుతాయ‌న్నారు.ఈ సందర్భంగా పెడతాల ప్రతాప్ బాలమణి రెడ్డి మాట్లాడుతూ. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. పాఠశాలలో ఎలాంటి సమస్య ఉన్నా తనకు తెలిపితే పరిష్కరిస్తానని చెప్పారు. 22 ఏండ్లుగా పాఠశాల అభివృద్ధి కోసం కృషిచేస్తున్న ప్రతాప్‌ బాలమణి రెడ్డిలను పలువురు ప్రశంసిస్తున్నారు.పాఠశాల అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐ చేయూతనిస్తుండగా, ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నారు.ఈ మేరకు పాఠశాల ఉపాధ్యాయ బృందం, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పెడతాల ప్రతాప్ బాలమణి రెడ్డీలను అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పంచాంగ శ్రవణం.. ప్రత్యేక పూజలు

పంచాంగ శ్రవణం.. ప్రత్యేక పూజలు ఘనంగా ఉగాది వేడుకలు కాకతీయ, చేర్యాల : పరాభవ...

రూ 5.41 కోట్లతో అభివృద్ది ప‌నులు

రూ 5.41 కోట్లతో అభివృద్ది ప‌నులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కాకతీయ,...

రైతు వ్య‌తిరేక విధానాల‌పై ఉద్య‌మించాలి

రైతు వ్య‌తిరేక విధానాల‌పై ఉద్య‌మించాలి కాకతీయ, చేర్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న...

దేశంలో పేరు ప్రఖ్యాతలు సాధించిన వారు పేద,మధ్య తరగతి నుంచి వచ్చినవారే

దేశంలో పేరు ప్రఖ్యాతలు సాధించిన వారు పేద,మధ్య తరగతి నుంచి వచ్చినవారే *...

వందేమాతరానికి అవమానం… కాంగ్రెస్ మౌనం పై బిజెపి ఫైర్

వందేమాతరానికి అవమానం… కాంగ్రెస్ మౌనం పై బిజెపి ఫైర్ - అసెంబ్లీలో వందేమాతరం...

నేత్రపర్వంగా నాచగిరిలో శ్రీ లక్ష్మీ నృసింహ విమాన రథోత్సవం

నేత్రపర్వంగా నాచగిరిలో శ్రీ లక్ష్మీ నృసింహ విమాన రథోత్సవం - భక్తులు హరిద్రా...

జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకోండి

జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకోండి * దాతల సహాయం కోసం కుటుంబ...

పిహెచ్ డి పట్టా అందుకున్న ఉపాధ్యాయురాలు

పిహెచ్ డి పట్టా అందుకున్న ఉపాధ్యాయురాలు * ఓయూ కెమిస్ట్రీ విభాగంలో సరిత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img