epaper
Wednesday, March 11, 2026
epaper

గ్యాస్ కొరతకు కేంద్రం నిర్ల‌క్ష్య‌మే కార‌ణం

గ్యాస్ కొరతకు కేంద్రం నిర్ల‌క్ష్య‌మే కార‌ణం
దౌత్య విధానం స‌రిగా లేక‌పోవ‌డంతోనే ఇంధన సరఫరా సమస్య
హోటల్ రంగం సంక్షోభంలో పడే ప్రమాదం
ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ ఆరోప‌ణ‌లు

కాక‌తీయ‌, హైద‌రాబాద్ : దేశంలో ఏర్పడుతున్న గ్యాస్ కొరతకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని డాక్టర్ బాల్మూర్ వెంకట్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌తో అనుసరించిన దౌత్య విధానమే ఈ పరిస్థితికి దారితీసిందని ఆయన అన్నారు. అదే కారణంగా చమురు ఉత్పత్తి చేసే దేశాలు భారతదేశానికి ఇంధన సరఫరాను తగ్గించాయని పేర్కొన్నారు. న్యూట్రల్‌గా ఉన్న ఇతర దేశాలకు మాత్రం చమురు దేశాలు సరఫరా కొనసాగిస్తున్నాయని, అందుకే అక్కడ ఇలాంటి తీవ్ర సమస్యలు కనిపించడం లేదని తెలిపారు. యుద్ధ పరిస్థితులు కొనసాగినా దేశానికి డెబ్బై నాలుగు రోజుల పాటు సరిపోయే ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్రం గతంలో చెప్పిందని బాల్మూర్ వెంకట్ గుర్తు చేశారు. అయితే ఇప్పుడు దేశంలో గ్యాస్ నిల్వలు లేవని చెబుతూ కమర్షియల్ సరఫరాను నిలిపివేసి, డొమెస్టిక్ సరఫరా మాత్రమే కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేయడం ఆశ్చర్యకరమని అన్నారు. గ్యాస్ కొరత విషయంలో కేంద్రం రాష్ట్రాలను గందరగోళానికి గురి చేస్తోందని విమర్శించారు. లాక్‌డౌన్, కరోనా వంటి క్లిష్ట సమయంలో హోటల్ రంగం ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, హాస్టళ్లు మాత్రమే కాకుండా వాటికి అనుబంధంగా ఉన్న అనేక పరిశ్రమలు కూడా సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించి గ్యాస్ కొరత సమస్యను సీరియస్‌గా తీసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆదివాసిల‌కు కాంగ్రెస్‌లో పెద్ద‌పీట‌

ఆదివాసిల‌కు కాంగ్రెస్‌లో పెద్ద‌పీట‌ వారి హక్కుల సాధ‌న‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది సామాజిక న్యాయం...

రాజధానిలో టిఫిన్‌లకు బ్రేక్

రాజధానిలో టిఫిన్‌లకు బ్రేక్ గ్యాస్ కొరతతో దోశ, పూరి, వడ తాత్కాలికంగా బంద్ మూతపడుతున్న...

కేంద్ర నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు

కేంద్ర నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను...

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఎస్ఐలు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఎస్ఐలు ఏసీబీ వలలో ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసుల...

మహిళల రక్షణ సామాజిక‌ బాధ్యత

మహిళల రక్షణ సామాజిక‌ బాధ్యత యువత మహిళా రక్షణకు బ్రాండ్ అంబాసిడర్...

జీహెచ్‌ఎంసీలో క‌మిష‌న‌ర్ ఆక‌స్మిక త‌నిఖీలు

జీహెచ్‌ఎంసీలో క‌మిష‌న‌ర్ ఆక‌స్మిక త‌నిఖీలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన బంజారాహిల్స్‌,...

ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి

ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి పింఛన్ ప్రాసెస్ కోసం డబ్బులు డిమాండ్ రూ.35 వేల...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img