epaper
Wednesday, March 11, 2026
epaper

క‌విత దీక్షకు కుమారుడి మద్దతు

క‌విత దీక్షకు కుమారుడి మద్దతు
వెలుగుమట్ల బాధితుల కోసం మూడో రోజు నిరాహార దీక్ష
జాగృతి కార్యాలయంలో మద్దతుగా కూర్చున్న తనయుడు

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో వెలుగుమట్ల బాధితులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. ఈ దీక్షకు ఆమె తనయుడు ఆదిత్య కూడా మద్దతుగా కూర్చున్నారు. తల్లి పోరాటానికి సంఘీభావంగా ఆయన కార్యాలయంలోనే కవితతో పాటు దీక్షలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.

తల్లి పోరాటానికి అండగా

అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఇటీవలే తిరిగి వచ్చిన ఆదిత్య అప్పటి నుంచి తల్లి కవితకు అండగా ఉంటున్నారు. పలు కార్యక్రమాల్లో ఆమె వెంట కనిపిస్తూ జాగృతి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం వెలుగుమట్ల బాధితులకు ఇండ్ల స్థలాల కోసం జరుగుతున్న దీక్షలో కూడా తల్లి పక్కనే కూర్చొని మద్దతు ప్రకటించారు. ఇదివరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం కవిత చేపట్టిన నిరాహార దీక్షలోనూ ఆదిత్య పాల్గొన్నారు. బీసీ బిల్లుల ఆమోదం కోసం నిర్వహించిన బంద్ కార్యక్రమాల్లో కూడా తల్లి వెంట కనిపించారు. అలాగే జాగృతి నిర్వహించిన జనంబాట కార్యక్రమంలోనూ ఆదిత్య చురుకుగా పాల్గొనడం గమనార్హం. ప్రస్తుతం కవిత దీక్ష కొనసాగుతుండగా జాగృతి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంఘీభావం తెలుపుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఫిరాయింపును కాదనడం ఆశ్చర్యకరం

ఫిరాయింపును కాదనడం ఆశ్చర్యకరం స్పీకర్ తీర్పు.. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు...

108మంది మావోయిస్టుల లొంగుబాటు

108మంది మావోయిస్టుల లొంగుబాటు స‌రెండ‌ర‌యిన వారిలో 44 మంది మహిళా మావోయిస్టులు 101 అత్యాధునిక...

మూసీపై మూడుపార్టీల ముమ్మర రాజకీయం..!

మూసీపై మూడుపార్టీల ముమ్మర రాజకీయం..! కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం అభివృద్ధిని...

మాజీల పయనమెటు..?!

మాజీల పయనమెటు..?! రాజకీయ అరంగేట్రంపై జ‌నాల్లో ఆసక్తి రంగంలోకి దిగితే ఉత్తర తెలంగాణ రాజకీయాలపై...

బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం

బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం కాంగ్రెస్ హామీల అమలుపై చర్చకు సిద్ధం ఎమ్మెల్యేలు,...

ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మినహాయింపు

ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మినహాయింపు ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీల‌క ప‌రిణామం సుప్రీంకోర్టు నుంచి మాజీ...

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..!

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..! కామారెడ్డి చిన్నారుల మిస్సింగ్ కేసులో విషాదం సీపాత్...

సివిల్స్‌లో మెరిసిన యువత..!

సివిల్స్‌లో మెరిసిన యువత..! యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాల విడుదల దేశవ్యాప్తంగా తొమ్మిది వందల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img