epaper
Wednesday, March 11, 2026
epaper

నీటి కోసం రోడ్డెక్కిన టీఆర్‌కే నగర్ వాసులు

నీటి కోసం రోడ్డెక్కిన టీఆర్‌కే నగర్ వాసులు

ఆరు రోజులుగా నీటి సరఫరా నిలిచివేత కాలనీవాసుల ఆందోళన

కాకతీయ, కరీంనగర్ / చింతకుంట : కరీంనగర్ నగరంలోని చింతకుంట పరిధిలోని 15వ డివిజన్ టీఆర్‌కే నగర్ కాలనీలో గత ఆరు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు అందక కాలనీవాసులు రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
స్థానికుల వివరాల ప్రకారం, బీఎస్ఎన్ఎల్ చేపడుతున్న అండర్‌గ్రౌండ్ పైపింగ్ పనుల సమయంలో నీటి పైపులు పలు చోట్ల దెబ్బతిని పగిలిపోవడంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో కాలనీలో నీటి సమస్య మరింత తీవ్రమైంది.ఇప్పటికే ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకునే స్థోమత చాలా కుటుంబాలకు లేకపోవడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు.నగరపాలక సంస్థ అధికారులు, అండర్‌గ్రౌండ్ పైపింగ్ పనులు చేపడుతున్న సంస్థ ప్రతినిధులు తక్షణమే స్పందించి పగిలిన పైపులను మరమ్మతు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సమ్మయ్య, నారాయణ, లక్ష్మీనారాయణ, శ్రీధర్ బాబు, ఆర్ అనిల్ కుమార్, బి సంపత్, కె విజయ్, సిహెచ్ శేఖర్, డి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు గుడ్‌బై

బీఆర్ఎస్‌కు గుడ్‌బై బీఎస్పీలో చేరిన అంబాల ప్రభాకర్ కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా...

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య కాకతీయ, జమ్మికుంట : ఇల్లంతకుంట మండలం, గడ్డివానిపల్లి గ్రామంలో...

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకం ఆవిష్కర‌ణ‌

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకం ఆవిష్కర‌ణ‌ కాకతీయ, కరీంనగర్ : సంచార,...

వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు

వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు కాకతీయ, హుజురాబాద్ : ప్రభుత్వం చేపట్టిన...

కాలువలో యువకుడి మృతదేహం…హత్యా? ప్రమాదమా?

కాలువలో యువకుడి మృతదేహం...హత్యా? ప్రమాదమా? తిమ్మాపూర్ మండలంలో అనుమానాస్పద ఘటన కాకతీయ, కరీంనగర్ :...

కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం

కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఏడాదిలోపు సమస్య పరిష్కారానికి...

ప్రజల డబ్బులపై లక్కీ డ్రా వ్యాపారం?

ప్రజల డబ్బులపై లక్కీ డ్రా వ్యాపారం? రూ.3500 టికెట్‌తో లక్షల బహుమతుల హామీ పోస్టర్లు,...

వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి బీఎంఎస్ వినతి

వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి బీఎంఎస్ వినతి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img