epaper
Tuesday, March 10, 2026
epaper

మొబైల్‌ షాప్‌లో చోరీ

మొబైల్‌ షాప్‌లో చోరీ

రూ.40,400 విలువజేసే ఫోన్లు అపహరణ

* పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఘటన

కాకతీయ, చేర్యాల: చేర్యాల పట్టణ కేంద్రంలోని గాంధీ కూడలి వద్ద ఉన్న భాస్కర్ మొబైల్‌ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజూ మాదిరిగానే సోమవారం రాత్రి యజమాని మొబైల్‌ షాపును మూసివేసి వెళ్లారు. మంగళవారం ఉదయం దుకాణం తెరిచి చూడగా సెల్‌ఫోన్స్‌, మిగతా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడానికి గమనించగా గుర్తు తెలియని వ్యక్తులు షాపుకి పెద్ద కన్నం వేసి దుండగులు లోనికి దూరినట్లు గుర్తించారు. విషయంపై స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. దుండగులు పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల వైర్లను కట్‌ చేశారు. యజమాని ఫిర్యాదుతో ఎస్సై అపూర్వ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ,40,400 విలువజేసే మొబైల్స్‌ చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపాడు.ఇది లా ఉండగా చేర్యాల పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే చోరీ జరగడం విస్మయానికి గురిచేస్తున్నది.ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీస్ అధికారులు కేసును ఛేదించేందుకు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా కృషి చేయాలి

సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా కృషి చేయాలి కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్‌లోని ప్రభుత్వ...

జాబ్ మేళాకు విశేష స్పందన

జాబ్ మేళాకు విశేష స్పందన కాకతీయ, గజ్వేల్: గజ్వేల్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ...

అభివృద్ధి పనుల కోసం మంత్రి సీతక్క ను కలిసిన సర్పంచ్

అభివృద్ధి పనుల కోసం మంత్రి సీతక్క ను కలిసిన సర్పంచ్ కాకతీయ,చేర్యాల:మండలంలోని ఆకునూరు...

నూతన కౌన్సిలర్ భవానికి ఘన సన్మానం

నూతన కౌన్సిలర్ భవానికి ఘన సన్మానం - సంగాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులు,...

బైక్ దొంగల ముఠా గుట్టురట్టు

బైక్ దొంగల ముఠా గుట్టురట్టు నిందితుడి అరెస్ట్, 8 బైకుల స్వాధీనం మరో నిందితుడు...

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు 800 మంది విద్యార్థినులకు శానిటేషన్...

మహిళా శక్తితో అద్భుత ఫలితాలు

మహిళా శక్తితో అద్భుత ఫలితాలు కాకతీయ, గజ్వేల్ : మహిళలు తలుచుకుంటే అద్భుత...

సమస్యలు ప‌రిష్క‌రించండి

సమస్యలు ప‌రిష్క‌రించండి కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: జీహెచ్‌ఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో ఏకే మురుగేష్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img