epaper
Tuesday, March 10, 2026
epaper

9 మంది ఎస్సైల బదిలీ

9 మంది ఎస్సైల బదిలీ

భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో ట్రాన్స్‌ఫ‌ర్స్‌

డీఐజీ కార్యాలయం ఉత్తర్వులు

కాకతీయ, వరంగల్ బ్యూరో : జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో పనిచేస్తున్న మొత్తం 9 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈమేర‌కు కాళేశ్వరం జోన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. మంగళవారం ఉత్తర్వులు జారీ కాగా, బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. బదిలీ అయిన అధికారులను వెంటనే కొత్త స్థానాల్లో విధులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

బదిలీ అయిన అధికారులు..

బి. అశోక్ మొగుళ్లపల్లి ఎస్‌హెచ్‌వో నుంచి ఘనపూర్ ఎస్‌హెచ్‌వోగా బదిలీ కాగా, డి. సుధాకర్ టేకుమట్ల ఎస్‌హెచ్‌వో నుంచి రేగొండ ఎస్‌హెచ్‌వోగా, జి. శ్రవణ్ కుమార్ చిట్యాల ఎస్‌హెచ్‌వో నుంచి భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ-2గా, ఎస్. సాయి త్రిలోకనాథ్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి వీఆర్ నుంచి కొతపల్లి గోరి ఎస్‌హెచ్‌వోగా, పి. సతీష్ జయశంకర్ భూపాలపల్లి వీఆర్ నుంచి చిట్యాల ఎస్‌హెచ్‌వోగా, ఎం. సురేష్ ములుగు జిల్లా వీఆర్ నుంచి మొగుళ్లపల్లి ఎస్‌హెచ్‌వోగా, జి. అమూల్య జయశంకర్ భూపాలపల్లి వీఆర్ నుంచి టేకుమట్ల ఎస్‌హెచ్‌వోగా, ఆర్. అశోక్ ఘనపూర్ (ఎం) ఎస్‌హెచ్‌వో నుంచి జయశంకర్ భూపాలపల్లి వీఆర్‌కు, ఎస్. దివ్య కొతపల్లి గోరి ఎస్‌హెచ్‌వో నుంచి జయశంకర్ భూపాలపల్లి వీఆర్‌లకు బదిలీ అయ్యారు. ఈ బదిలీలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లకు డీఐజీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించేలా సంబంధిత విభాగాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యార్థుల భద్రత, డ్రగ్స్ నియంత్రనపై మండల వ్యాప్తంగా అవగహన

విద్యార్థుల భద్రత, డ్రగ్స్ నియంత్రనపై మండల వ్యాప్తంగా అవగహన... - డ్రగ్స్ పదార్థాలపై...

తాగునీటి సమస్య రావొద్దు

తాగునీటి సమస్య రావొద్దు అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి ఇందిరమ్మ...

హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్‌

హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్‌ కమర్షియల్ సిలిండర్లపై కంపెనీల నియంత్రణ ఆస్పత్రులు, హాస్టళ్లకు...

విద్యుత్ తీగలు తాకి రైతు మృతి

 విద్యుత్ తీగలు తాకి రైతు మృతి మృతదేహంతో ఇంటి ముందు కుటుంబ సభ్యుల...

రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కాకతీయ, ఖిలా వరంగల్:...

భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్...

సిసి రోడ్డును ప్రారంభించిన సర్పంచ్ కళావతి

సిసి రోడ్డును ప్రారంభించిన సర్పంచ్ కళావతి కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో...

బాలల భద్రత, మాదక ద్రవ్యాల వ్యతిరేకతపై అవగాహన…

బాలల భద్రత, మాదక ద్రవ్యాల వ్యతిరేకతపై అవగాహన... కాకతీయ, గీసుగొండ: బాలల భద్రత,మాదక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img