epaper
Tuesday, March 10, 2026
epaper

స్టైలిష్ లుక్కుతో శ్రుతి సంద‌డి

స్టైలిష్ లుక్కుతో శ్రుతి సంద‌డి

కాక‌తీయ‌, సినిమా : సంగీత ప్రియులను ఇటీవల “సంచారి” పాటతో ఆకట్టుకున్న శ్రుతి హాసన్ ఇప్పుడు మరో కొత్త పాట “పవళ మల్లి”తో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ పాటకు సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరపరిచారు. ఆయనతో పాటు శ్రుతి హాసన్ కూడా పాటను ఆలపించారు. ఈ పాటలో నటి కయాడు వీడియోలో కనిపించారు. మెలోడీ టచ్‌తో ఉన్న ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా శ్రుతి హాసన్ గాత్రం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాట విడుదలతో పాటు శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో తన కొత్త ఫోటోలను కూడా షేర్ చేశారు. నలుపు రంగు దుస్తుల్లో ఆమె స్టైలిష్‌గా కనిపించారు. బ్లాక్ క్రాప్ టాప్, పొడవైన స్కర్ట్, ఎంబ్రాయిడరీ జాకెట్‌తో ఆమె లుక్ ఆకట్టుకుంది. ఎరుపు బ్యాక్‌గ్రౌండ్‌లో తీసిన ఈ ఫోటోలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే శ్రుతి హాసన్ తమిళంలో ట్రైన్, తెలుగులో ఆకాశంలో ఒక తారా చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా సలార్ పార్ట్ 2 సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంగీతం, సినిమాలు, ఫ్యాషన్‌తో శ్రుతి హాసన్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ధురంధర్ 2 ట్రైలర్‌కు భారీ స్పందన..!

ధురంధర్ 2 ట్రైలర్‌కు భారీ స్పందన..! రెండు రోజుల్లోనే 312 మిలియన్ వ్యూస్ కాక‌తీయ‌,...

ప్రభాస్ “స్పిరిట్”లో గ్రాండ్ సాంగ్‌కు సిద్ధం..!

ప్రభాస్ “స్పిరిట్”లో గ్రాండ్ సాంగ్‌కు సిద్ధం..! భారీ యాక్షన్ తర్వాత ప్రత్యేక పాట...

ఎంజీఆర్‌పై రాజేంద్ర‌ప్ర‌సాద్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

ఎంజీఆర్‌పై రాజేంద్ర‌ప్ర‌సాద్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు కాకతీయ, సినిమా: ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్...

ప్రధాని ఆశీర్వాదాలు పొందిన విజయ్ – రశ్మిక

ప్రధాని ఆశీర్వాదాలు పొందిన విజయ్ – రశ్మిక కాక‌తీయ‌, సినిమా :ప్రధానమంత్రి నరేంద్ర...

ఉదయ్‌పూర్‌లో ఘనంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం

ఉదయ్‌పూర్‌లో ఘనంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ...

ఏప్రిల్‌ 7న ‘వారణాసి’

ఏప్రిల్‌ 7న 'వారణాసి' కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: సినీ ప్రేమికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న...

అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్?

అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్? కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: టాలీవుడ్ ఐకాన్...

జూలై 9న ‘విశ్వంభర’ !

జూలై 9న ‘విశ్వంభర’ ! కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img