epaper
Tuesday, March 10, 2026
epaper

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..!

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..!
వ‌ర‌ల్డ్ ఫుట్ బాల్ టోర్నీపై ఫిఫా స్ప‌ష్ట‌త‌
టోర్నమెంట్ వాయిదా వార్త‌ల‌పై ఖండన‌
జూన్ 11 నుంచి 48 దేశాల పోటీలు
అమెరికా, మెక్సికో, కెనడా వేదికలు
ప్రయాణ ఆంక్షల మధ్య జట్లకు మినహాయింపు

కాక‌తీయ‌,స్పోర్ట్స్ : ప్రపంచ రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ఫుట్‌బాల్ ప్రపంచ కప్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని ఫీఫా స్పష్టం చేసింది. అమెరికా–ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నమెంట్ వాయిదా పడుతుందా అనే చర్చ జరుగుతున్న వేళ ఫీఫా వరల్డ్ కప్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి హైమో షిర్గి కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 11 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ కప్‌ను వాయిదా వేయడం అసాధ్యమని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా వేడుకలలో ఒకటని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నా ఫీఫా అన్ని అంశాలను దగ్గరగా గమనిస్తోందని చెప్పారు.

పరిస్థితిని గమనిస్తున్న ఫీఫా

అమెరికాలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ బ్రాడ్‌కాస్ట్ సెంటర్‌లో మీడియాతో మాట్లాడిన షిర్గి, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. అమెరికా ప్రభుత్వం, భద్రతా సంస్థలు, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పరిస్థితిని పరిశీలిస్తున్నామని చెప్పారు. వరల్డ్ కప్ చాలా పెద్ద టోర్నమెంట్ కాబట్టి దాన్ని వాయిదా వేయడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఈసారి వరల్డ్ కప్‌ను 48 దేశాలకు విస్తరించారు. గతంలో 32 దేశాలతో జరిగే టోర్నమెంట్‌ను మరింత విస్తరించి నిర్వహిస్తున్నారు. అమెరికాలో 11 వేదికలు, మెక్సికోలో 3 వేదికలు, కెనడాలో 2 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. అమెరికాలోని డల్లాస్‌లో కూడా అనేక మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అక్కడి స్టేడియంలో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు జరగనున్నాయి. అమెరికా ప్రభుత్వం ఇరాన్, ఐవరీ కోస్ట్, హైటి, సెనెగల్ వంటి కొన్ని దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించినప్పటికీ వరల్డ్ కప్‌లో పాల్గొనే ఆటగాళ్లు, జట్టు అధికారులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రం మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్యతో ఫీఫా నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోందని షిర్గి తెలిపారు. అయితే ఆ చర్చల వివరాలను వెల్లడించలేదు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బిగ్ ప్రైజ్‌మ‌నీ

బిగ్ ప్రైజ్‌మ‌నీ భారత జట్టుకు 131 కోట్ల నగదు బహుమతి బీసీసీఐ చరిత్రలోనే అతిపెద్ద...

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు ఆటగాళ్ల పేరుతో తప్పుడు వ్యాఖ్యలు వైరల్ క్రీడా సంస్థలు...

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించిన ఐసీసీ న్యూజిలాండ్...

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు కీలక...

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ..

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ.. అనిల్ కుంబ్లే భావోద్వేగ‌మైన పోస్టు..! కాక‌తీయ‌, స్పోర్ట్స్...

సెమీస్ ప‌రీక్ష‌కు సిద్ధమైన భారత్..!

సెమీస్ ప‌రీక్ష‌కు సిద్ధమైన భారత్..! రెండు సార్లు కప్ గెలిచిన మ‌నోధైర్యం జ‌ట్టుకు...

ఇంగ్లాండ్‌కు సెమిస్ స‌వాల్‌..!

ఇంగ్లాండ్‌కు సెమిస్ స‌వాల్‌..! రెండు టైటిళ్లను ఎగ‌రేసుకుపోయిన ఇంగ్లీష్ జ‌ట్టు ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఏడు...

మహిళా క్రికెట్‌లో మహారాణి..

మహిళా క్రికెట్‌లో మహారాణి.. దిగ్గజాలను దాటేసిన హర్మన్‌ప్రీత్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళగా రికార్డు కాక‌తీయ‌,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img