epaper
Monday, March 9, 2026
epaper

మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి

మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి

* వార్డ్ కౌన్సిలర్ షరీఫా బేగం-ఖాజ

కాకతీయ, చేర్యాల: మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని 12వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ షరీఫాబేగం -ఖాజ అన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని 12వ వార్డులోని మహిళలకు ప్రభుత్వం ద్వారా అందించిన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ షరీఫాబేగం మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సాధిధికారత కోసం కృషి చేస్తుందన్నారు. మహిళల కోసం చేపట్టిన ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు, కల్యాణలక్ష్మీ కాకుండా పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని కౌన్సిలర్ షరీఫాబేగం పేర్కొన్నారు. మహిళా సాధికారత సాధ్యం కావాలంటే సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఉన్నత స్థానానికి వెళ్లాలన్నారు. ప్రతీ మహిళా చదువుకొని తన కాళ్ల మీద తాను నిలబడాలని సూచించారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యం సాధ్యమవుతుందని వివరించారు. ప్రభుత్వాలు అందిస్తున్న సహాయాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీలో మహిళల ఆర్థికాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మహిళలకు వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేందర్, సీఎలు మమత, లత,మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బైక్ దొంగల ముఠా గుట్టురట్టు

బైక్ దొంగల ముఠా గుట్టురట్టు నిందితుడి అరెస్ట్, 8 బైకుల స్వాధీనం మరో నిందితుడు...

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు 800 మంది విద్యార్థినులకు శానిటేషన్...

మహిళా శక్తితో అద్భుత ఫలితాలు

మహిళా శక్తితో అద్భుత ఫలితాలు కాకతీయ, గజ్వేల్ : మహిళలు తలుచుకుంటే అద్భుత...

సమస్యలు ప‌రిష్క‌రించండి

సమస్యలు ప‌రిష్క‌రించండి కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: జీహెచ్‌ఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో ఏకే మురుగేష్...

గ్యాస్ సిలిండర్ ధరల పెంపు వెంటనే ఉపసంహరించాలి

గ్యాస్ సిలిండర్ ధరల పెంపు వెంటనే ఉపసంహరించాలి - సిఐటియు సిద్దిపేట జిల్లా...

మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది..!

మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది..! హామీల అమలులో పూర్తిగా విఫలం గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్...

గజ్వేల్‌లో అడ్డా కూలీల ఘర్షణ..!

గజ్వేల్‌లో అడ్డా కూలీల ఘర్షణ..! స్థానిక, వలస కూలీల మధ్య ఉద్రిక్తత కాకతీయ, గజ్వేల్...

నాచగిరిలో ఆధ్యాత్మిక సంబురాలకు శ్రీకారం..!

నాచగిరిలో ఆధ్యాత్మిక సంబురాలకు శ్రీకారం..! గిరి ప్రదక్షిణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు కాకతీయ, గజ్వేల్ :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img