epaper
Monday, March 9, 2026
epaper

హత్య…? ఆత్మహత్య….?

హత్య…? ఆత్మహత్య….?
మిస్టరీగా మారిన ఉపాధ్యాయురాలు మృతి
కట్టుకున్నోడే కడతేర్చాడని బంధువుల ఆరోపణ
కలహాలతో ఉరి వేసుకుని మృతి చెందింది.. భర్త ఆరోపణ
మృతురాలి బంధువులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కాకతీయ ,కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ రైటర్ బస్తి గొల్లగూడెం లో ఉపాధ్యాయులు మృతి చెందిన సంఘటన సోమవారం కొత్తగూడెంలో మిస్టరీగా మారింది. కట్టుకున్నోడే కడతెర్చాడని మృతురాలి బంధువులు ఆరోపణ. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగానే క్షణికావేశంలో ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందిందని భర్త ఆరోపణ. ఏది ఏమైనా హత్య ఆత్మహత్య అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది .మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు సోమవారం కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం జూలూరుపాడు మండలం ఒంటెగుడిసె ప్రాంతానికి చెందిన మాలోతు నాగేశ్వరరావు, సుజాతనగర్ మండలం సీతంపేట బంజరకు చెందిన బుక్స్ కవితకు వివాహం జరిగి సుమారు పది సంవత్సరాలు కావస్తుంది .వీరిద్దరి కలహాలు లేకుండా సంసారం కొన్నేలుగా సాఫీగా సాగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు నాగేశ్వరావు బూర్గంపాడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మృతి చెందిన కవిత భద్రాచలం జడ్పిహెచ్ఎస్లు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు ఎప్పటిలాగానే ఆదివారం సాయంత్రం కవితకు నాగేశ్వరావుకు మధ్య గొడవ జరిగిందని తెలిపారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో రైటర్ బస్తి గొల్లగూడెం ప్రాంతానికి అంబులెన్స్ రావడంతో స్థానికులు సంఘటన ప్రాంతానికి చేరుకోగానే తన భార్య ఉరి వేసుకుందని అందుకే ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని భర్త నాగేశ్వరరావు తెలిపాడు . కవితను ఆసుపత్రికి తరలించగా అప్పటికే కవిత మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆమె మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని కవిత సోదరులైన రవి నరేషులు ఫిర్యాదులు పేర్కొన్నారు ఉరివేసుకొని చనిపోవలసిన తన సోదరి కవితకు లేదని వాదిస్తున్నారు కవిత భర్త నాగేశ్వరావు మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అందుకే వారి కుటుంబంలో తరచు గొడవలు జరుగుతున్నాయని బంధువుల ఆరోపిస్తున్నారు.

కావాలనే కవిత భర్త నాగేశ్వరావు ఆమెను కడతేర్చాడని ఆరోపించారు బంధువులు ఆరోపణలు పరిరలోకి తీసుకుంటే అనేక ప్రశ్నలు ఉత్పనమవుతున్నాయి ఒకవేళ కవిత ఉరివేసుకొని మృతి చెంది ఉంటే ఆ సమాచారాన్ని కవిత బంధువులకు కుటుంబీకులకు ఎందుకు చెప్పలేదని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని.. కవిత మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో హుటాహుటిన భర్త నాగేశ్వరావు నేరుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పది సంవత్సరాలపాటు సజావుగా సాగిన వీరి కుటుంబంలో వివాహేతర సంబంధమే కారణమా..?, అందుకు భార్యాభర్తల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే కారణమా..? కవిత భర్త ఆమెను చంపి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరిస్తున్నాడా…? అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనా మిస్టరీగా మారిన ఉపాధ్యాయురాలు మృతి పోలీసుల విచారణలో ఎలా తేలనోందో వేచి చూడాల్సిందే.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

స్టేడియంలో సింథటిక్ ట్రాక్

స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఫ‌లించిన మంత్రి తుమ్మల కృషి రూ.8.50 కోట్లతో నిర్మాణం.. శరవేగంగా...

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించాలి అర్హులకు న్యాయం జరిగేలా బాధ్యతగా...

పోడు భూమిలో కందకాలు..

పోడు భూముల్లో కందకాలు మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం తిప్పగుట్టలో ఉద్రిక్త పరిస్థితి.. అటవీ శాఖ...

మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలి

మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మద్దతు ధర 2400...

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..!

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..! పరీక్షల సమయంలోనే ఇళ్లు కూల్చడం దారుణం బాధితుల బాధను రాజకీయ...

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..!

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..! కొత్తూరు తండాలో 20 కుటుంబాలు పార్టీ తీర్థం కాకతీయ, కారేపల్లి...

సీఎం రిలీఫ్ ఫండ్‌తో లక్ష సాయం..!

సీఎం రిలీఫ్ ఫండ్‌తో లక్ష సాయం..! అనారోగ్యంతో ఉన్న వార్డు సభ్యుడికి చెక్కు...

గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..!

గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..! పి ఓ డబ్ల్యూ ఆధ్వర్యంలో నిరసన కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img