epaper
Monday, March 9, 2026
epaper

దివ్యాంగుల కొత్త పింఛన్ల నమోదు ప్రారంభం..!

దివ్యాంగుల కొత్త పింఛన్ల నమోదు ప్రారంభం..!
అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి
ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత

కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం గ్రామపంచాయతీ పరిధిలో అర్హులైన దివ్యాంగుల కోసం కొత్త పింఛన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు సర్పంచ్ కాకులమర్రి శ్రీలత తెలిపారు. గ్రామంలోని ప్రతి అర్హుడికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీలత మాట్లాడుతూ గ్రామంలోని వార్డు సభ్యులు తమ తమ వార్డుల్లో ఉన్న దివ్యాంగులను గుర్తించి వారికి సమాచారం అందించాలని కోరారు. అర్హులైన వారిని అవసరమైన పత్రాలతో గ్రామపంచాయతీ కార్యాలయానికి తీసుకురావాలని సూచించారు. దరఖాస్తులు పూర్తి చేసిన అనంతరం వాటిని ఎంపీడీఓ కార్యాలయానికి పంపించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. దరఖాస్తుకు సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, ఫోటోలు అవసరమని పేర్కొన్నారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సర్పంచ్ కాకులమర్రి శ్రీలత కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రాజమౌళికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలి

రాజమౌళికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలి ప్రభుత్వాన్ని కోరిన మాజీమంత్రి ఎర్రబెల్లి, మాజీ...

చెత్త సేకరణలో నిర్లక్ష్యం సరికాదు..!

చెత్త సేకరణలో నిర్లక్ష్యం సరికాదు..! తడి, పొడి, హానికర వ్యర్థాలు వేరు చేయాలి మండల...

గుండెపోటుతో మాజీ సర్పంచ్ దుర్మరణం

గంగ‌దేవిప‌ల్లి అభివృద్ధి క‌ర్త ఇక‌లేరు గుండెపోటుతో మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి క‌న్నుమూత‌ మూడు...

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఏడుగురు అరెస్ట్.. నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం కాకతీయ,...

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన కాకతీయ, నెల్లికుదురు: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన...

శ్రీ కంఠ మహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా

శ్రీ కంఠ మహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా బొమ్మకల్ గ్రామంలో భక్తుల...

జాతరలో తప్పిపోయిన చిన్నారి..

జాతరలో తప్పిపోయిన చిన్నారి.. తల్లికి అప్పగించిన పోలీసులు కాకతీయ, గీసుగొండ: కొమ్మాల శ్రీ...

బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇనుగాల ప్ర‌య‌త్నాలు..!

బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇనుగాల ప్ర‌య‌త్నాలు..! అంత‌లోనే అధిష్ఠానం పెద్ద‌ల నుంచి ఫోన్లు కొమ్మాల జాతరకు ర్యాలీగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img