epaper
Monday, March 9, 2026
epaper

పోరాటాలతోనే హక్కుల సాధన..!

పోరాటాలతోనే హక్కుల సాధన..!
మహిళలపై ఇంకా కొనసాగుతున్న వివక్ష
మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏపూరి లతాదేవి

కాకతీయ, ఖమ్మం : పోరాటాల ద్వారానే మహిళా హక్కులు సాధ్యమవుతాయని మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏపూరి లతాదేవి అన్నారు. సుదీర్ఘ కాలం పోరాడి సాధించుకున్న హక్కులు ప్రస్తుత పాలనలో క్రమంగా తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక వన్డేన్ సిపిఐ కార్యాలయం వద్ద మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహిళా నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లతాదేవి మాట్లాడుతూ జనాభాలో సగం ఉన్న మహిళలకు ఇంకా తగిన హక్కులు, అవకాశాలు దక్కడం లేదన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ చట్టసభల్లో మాత్రం 33 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదని విమర్శించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు ముందుకు వచ్చినా లైంగిక వేధింపులు తగ్గడం లేదన్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు అమలు చేసేలా చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇన్సూరెన్స్ చేయించి హ‌త్య‌

ఇన్సూరెన్స్ చేయించి హ‌త్య‌ పాల‌సీ డ‌బ్బులు కాజేసేందుకు ప‌క్కా ప్లాన్‌తో మ‌ర్డ‌ర్‌ హ‌త్య‌ను ప్ర‌మాదంగా...

పోడు రైతులపై నిర్బంధాలు ఆపాలి..!

పోడు రైతులపై నిర్బంధాలు ఆపాలి..! పేదల సాగు భూములు స్వాధీనం చేయొద్దు ఎమ్మెల్యే కూనంనేని...

చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం..!

చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం..! నరసింహులగూడెంలో చిన్నపిల్లలకు పరీక్షలు కాకతీయ, కూసుమంచి : గ్రామీణ...

మహిళలకు సమ‌ న్యాయం కావాలి..!

మహిళలకు సమ‌ న్యాయం కావాలి..! ప్రతి రంగంలో సమానత్వం అవసరం టీజీవో రాష్ట్ర అధ్యక్షులు...

మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట..!

మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట..! మంత్రి వర్గంలోనూ ఇద్దరు మహిళలకు చోటు ఖ‌మ్మం డీసీసీ అధ్య‌క్షుడు...

భూదాన్ భూముల పేరిట మోసం

భూదాన్ భూముల పేరిట మోసం అక్రమ వసూళ్లపై 6 మందిపై కేసు సత్తుపల్లి ఇన్స్పెక్టర్...

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహాయ ఉపకరణాలు, సబ్సిడీల...

సమాజ అభివృద్ధికి మహిళలే బలం

సమాజ అభివృద్ధికి మహిళలే బలం జిల్లా కలెక్టర్ అంకిత్ ఘనంగా అంతర్జాతీయ మహిళా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img