epaper
Sunday, March 8, 2026
epaper

పొన్నం రవిచంద్రకు

పొన్నం రవిచంద్రకు
గద్దర్ ఫిల్మ్ అవార్డు

ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీగా ‘ద ఫస్ట్ యాక్షన్ హీరో’ ..

కవులు, రచయితలు, సినీ ప్రేమికులు హ‌ర్షం

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌కు చెందిన డాక్టర్ పొన్నం రవిచంద్ర రూపొందించిన ‘ద ఫస్ట్ యాక్షన్ హీరో’ డాక్యుమెంటరీకి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు లభించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో 2025 సంవత్సరానికి సంబంధించిన తెలుగు చిత్రాల అవార్డులను ప్రకటించారు. డాక్యుమెంటరీ విభాగంలో ఈ చిత్రం ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీగా ఎంపికైంది. బాలీవుడ్‌లో 300కుపైగా చిత్రాల్లో నటించి, నిర్మాతగా, దర్శకుడిగా గుర్తింపు పొందిన తెలంగాణకు చెందిన ప్రముఖ సినీ వ్యక్తి పైడి జయరాజ్ జీవితం ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపొందింది. ఆయన సినీ ప్రయాణం, కృషి, సాధించిన విజయాలను ఇందులో ప్రతిబింబించారు.సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత అయిన పొన్నం రవిచంద్ర డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడిగా గత ఎనిమిదేళ్లుగా సినీ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ కోసం ముంబైలో పైడి జయరాజ్ కుటుంబ సభ్యులను కలుసుకుని అరుదైన ఫోటోలు, వీడియోలను సేకరించి చిత్రాన్ని రూపొందించారు. డాక్టర్ పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిల్మ్ అవార్డు రావడం పట్ల జిల్లాకు చెందిన కవులు, రచయితలు, సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేశారు. సాహిత్య, సాంస్కృతిక, కళా సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి విప్లవం ఎల్లంపల్లి, మిడ్ మానేర్,...

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం..

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం.. మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ కార్పొరేష‌న్...

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కాకతీయ, రామగుండం : నగరంలో చేపట్టిన కాలువ పూడికతీత...

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో శనివారం మున్సిపాలిటీ...

హామీల అమలుపై నిలదీయాలి

హామీల అమలుపై నిలదీయాలి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కాకతీయ, కరీంనగర్ :...

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం కాకతీయ కరీంనగర్ : ‘ప్రజా పాలన –...

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి మహాత్మా...

మెడికల్ స్టోర్‌లో అగ్ని ప్రమాదం

మెడికల్ స్టోర్‌లో అగ్ని ప్రమాదం జమ్మికుంట, కాకతీయ: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలోని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img